పాక్‌ మాజీ ప్రధాని కూతురు అరెస్ట్‌

8 Aug, 2019 16:02 IST|Sakshi
మరియం నవాజ్‌ (ఫైల్‌ ఫోటో)

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని, ముస్లిం లీగ్‌ పార్టీ అధ్యక్షడు నవాజ్‌ షరీఫ్‌ కూతురు మారియమ్‌ నవాజ్‌ను గురువారం నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో (నాబ్‌) లాహోర్‌లో అరెస్ట్‌ చేశారు. ఎందుకు అరెస్ట్‌ చేశారో ఇంతవరకు కారణం చెప్పలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మారియం ఔరంగజేబ్‌ తెలిపారు. అయితే ఇంతకు ముందు ఆమెకు చౌదరి షుగర్‌ మిల్స్‌ కేసులో వివరాలు సమర్పించాల్సిందిగా నాబ్‌ సమన్లు జారీ చేసినట్లు పాక్‌ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్‌ చేసినట్లు భావిస్తున్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెద్ద సూపర్‌ మార్కెట్‌.. ఎక్కడ చూసినా ఎలుకలే

పాక్‌ మరో దుందుడుకు నిర్ణయం

ఆర్టికల్‌ 370 రద్దు: స్పందించిన మలాలా

వండుకుని తినేస్తా; పిచ్చి పట్టిందా ఏంటి?

పాక్ దూకుడుకు పెద్దన్న బ్రేక్‌

కాబూల్‌లో భారీ బాంబు పేలుడు

ద్వైపాక్షిక సంబంధాలకు బ్రేక్‌!

ఆర్టికల్‌ 370 రద్దు; పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం

ఈనాటి ముఖ్యాంశాలు

అడ్డంగా బుక్కై.. ఆత్మహత్య చేసుకున్నాడు!

అమెరికా, దక్షిణ కొరియాకు బుద్ధిచెప్పేందుకే..

‘పుల్వామా’తరహా దాడి జరగొచ్చు 

చైనా అసంతృప్తి.. భారత్‌ కౌంటర్‌

ఆర్టికల్‌ 370 రద్దు: మరో పుల్వామా దాడి

ఈనాటి ముఖ్యాంశాలు

కెనడాలో తెలుగు విద్యార్థి మృతి..!

నిన్ను రీసైకిల్‌ చేస్తాం

ప్రపంచంలోనే పొడవైన గాజు వంతెన

భయానక అనుభవం; హారర్‌ మూవీలా..

ఆర్టికల్‌ 370 రద్దు : సరిహద్దుల్లో సం‍యమనం

ఆర్టికల్‌ 370 రద్దు: విషంకక్కిన అఫ్రిది

ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిఘటిస్తాం

గోడలు లేని బాత్‌రూమ్‌: నెటిజన్ల మండిపాటు

ఎగిరేకారు వచ్చేస్తోంది..!

ఐదేళ్ల పాప తెలివికి నెటిజన్లు ఫిదా..

‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు!

అగ్రరాజ్యంలో కాల్పుల అలజడి

విడిపోని స్నేహం మనది

కశ్మీర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

నోరు జారారు.. బయటకు పంపారు

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!