బాబోయ్... మొసలి

19 Jun, 2015 07:04 IST|Sakshi

 బాబోయ్... మొసలి ఏకంగా నడి రోడ్డుపైకి వచ్చేసిందనుకుంటున్నారా? ఇది బొమ్మ! బెంగళూరులో ఓ రోడ్డు గుంతలు పడి ప్రయాణికులకు యాతన చూపుతుండటంతో వాటిని మున్సిపల్ కార్పొరేషన్ వారికి తెలియజెప్పాలని బాదల్ నంజుండస్వామి అనే కళాకారుడు దీనిని సృష్టించాడు...
 

మరిన్ని వార్తలు