ఇసుక కనిపించని బీచ్!

18 Jan, 2015 14:55 IST|Sakshi
చెసిల్ బీచ్‌

 బీచ్ అంటేనే ఇసుక.. అయితే.. ఇసుక కనిపించని బీచ్‌ను చూశారా? చూడాలంటే మీరు బ్రిటన్‌లోని డోర్సెట్‌లో ఉన్న చెసిల్ బీచ్‌కు వెళ్లాల్సిందే. ఎందుకంటే అది గులకరాళ్ల బీచ్. దాదాపు 29 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరం ఇలా గులకరాళ్లతోనే నిండి ఉంటుంది.  
 
 

మరిన్ని వార్తలు