చైనా మాయ.. ఈఫిల్‌ టవర్‌ డూప్లికేట్‌

5 Feb, 2018 08:00 IST|Sakshi
ఈఫిల్‌ టవర్‌ నకిలీ, అసలు చిత్రాలు

ఇక్కడ రెండు ఈఫిల్‌ టవర్లు ఉన్నాయి.. ఒకటి ప్యారిస్‌లో.. రెండోది చైనాలోని తయాండు చెంగ్‌లో ఉంది.. ఇంతకీ ఈ రెండిట్లో ఏది ఒరిజినల్‌ ఏది డూప్లికేట్‌?? తెలియడం లేదా.. లేటెస్ట్‌ ఐఫోన్‌కు కూడా వెంటనే డూప్లికేట్‌ తయారుచేసేసే చైనాలో.. ఈఫిల్‌ టవర్‌కు డూప్లికేట్‌ సృష్టించడం ఓ లెక్కా.. అందుకే తయాండుచెంగ్‌లో కట్టేశారు. చుట్టుపక్కల ఉన్న భవనాలను కూడా దాదాపు అరే రీతిలో నిర్మించారు. ఈఫిల్‌ విషయానికొస్తే.. అసలైనదాని పొడవుతో పోలిస్తే.. అందులో మూడోవంతు ఎత్తులో డూప్లికేట్‌ ను కట్టారు. ఇంతకీ ఒరిజినల్‌ ఏదో చెప్పలేదు కదూ. కుడివైపున ఉన్నది అసలైన ఈఫిల్‌ టవర్‌.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత్‌లో ఉద్యోగాలకు తగ్గ బోధనేది?

అమెరికా సరిహద్దు దాటిన వలసదారులు

శాంతి, ప్రగతి మా ప్రాథమ్యాలు

బ్రిటన్‌ ప్రభుత్వంలో ‘బ్రెగ్జిట్‌’ చిచ్చు

అఫ్గాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ.. వినోదం

ఓ ప్రేమకథ

న్యూస్‌ను సృష్టిస్తే?

ఐదేళ్లకు ఏడడుగులు

స్క్రీన్‌ టెస్ట్‌

ప్రాణం ఖరీదు ఎంత?