ఉ.కొరియాతో ఎమర్జెన్సీ పొడిగింపు

23 Jun, 2018 02:03 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక, విదేశీ విధానాలకు ఉత్తర కొరియా నుంచి ఇంకా ముప్పు తొలగిపోలేదని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. అందుకే ఆ దేశం పట్ల జాతీయ అత్యవసర పరిస్థితిని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు తెలిపారు. సింగపూర్‌లో ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో చారిత్రక సమావేశం ముగిసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన రావడం విశేషం. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ పూర్తయ్యే వరకూ ఉ.కొరియాపై ఒత్తిడి, ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. అమెరికాలో ఉ.కొరియా పట్ల అత్యవసర పరిస్థితిని తొలిసారి 2008లో విధించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గాంధీ బోధనల్లో పరిష్కారం

భారత్‌కు తగు జవాబివ్వండి

70 ప్రాణాలు బుగ్గిపాలు

గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ రేసులో స్వరూప్‌ రావల్‌ 

నీరు నిప్పులు కక్కిన వేళ.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!

మరో సౌత్‌ రీమేక్‌

నిర్మాత రాజ్‌కుమార్‌ బర్జాత్య మృతి