గ్రద్ద తెలివికి నెటిజన్లు ఫిదా: వైరల్‌

16 Aug, 2019 15:52 IST|Sakshi

న్యూయార్క్‌ : సెయింట్‌ క్రోయిక్స్‌ నదిలో అలలపై ఓ గ్రద్ద తేలుతూ వస్తోంది. పైకి ఎగరకుండా రెక్కలను లైఫ్‌ జాకెట్లుగా వాడుతూ నదిపై ఈదుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఒడ్డుకు చేరుకునే సమయంలో అది తన రెక్కలను తెడ్డుగా ఉపయోగించి నేలపైకి వచ్చింది. అంతే! అప్పటి వరకు దాన్ని వీడియో తీస్తున్న ఓ జంట ఆశ్చర్యానికి గురైంది. గాయం కారణంగా గ్రద్ద పైకి ఎగరలేకపోయిందనుకున్న వారు దాని తెలివికి ఫిదా అయ్యారు. అమెరికాకు చెందిన డాన్‌ గాఫ్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గ్రద్ద ఎందుకలా చేసింది?!..  వేటాడి పట్టుకున్న చేపను గాల్లోకి తీసుకెళితే అది ఊపిరాడక కావచ్చు.. తప్పించుకోవాలన్న ప్రయత్నంతో కావచ్చు.. గిలగిలా కొట్టుకుని కిందకు దూకే ప్రయత్నం చేస్తుంది. దాని నుంచి తప్పించుకుందంటే ఒక్కసారిగా వందల అడుగుల ఎత్తునుంచి చేప నీటిలో పడి, అది తేలిగ్గా నీటి అడుగుకు చేరి దొరక్కుండా పోతుంది. గ్రద్ద అంత ఎత్తునుంచి నీటిలోకి దూకేసరికే చేప తుర్రుమంటుంది. మరి గ్రద్ద ఇలా ఆలోచించిందో లేదో తెలియదు కానీ చేపను నీటిలోనే కాళ్లతో గట్టిగా అదిమిపట్టింది. ఒడ్డుకు చేరేంత వరకు ఆగి ఆ తర్వాత చేపను ఒడ్డుపైకి లాగింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కశ్మీర్‌పై లండన్‌లో తీవ్ర నిరసనలు

యువతి కంటి చూపు పోగొట్టిన ‘ఆన్‌లైన్‌’వంట

కశ్మీర్‌పై నాడు పా​కిస్తాన్‌.. నేడు చైనా

ఇదో రకం ప్రేమ లేఖ!

నేడు ఐరాస రహస్య చర్చలు

అత్యంత వేడి మాసం జూలై

జిబ్రాల్టర్‌లో విడుదలైన నలుగురు భారతీయులు

అతడిని పట్టించిన కందిరీగలు

పాక్‌ లేఖ; కశ్మీర్‌ అంశంపై రహస్య సమావేశం!

భారత్‌ ఇంకా వర్ధమాన దేశమేమీ కాదు..

మోదీ చివరి అస్త్రం వాడారు

ఈనాటి ముఖ్యాంశాలు

నా గత జీవితం దారుణమైంది : పోర్న్‌ స్టార్‌

భారత్‌, చైనాలకు ట్రంప్‌ వార్నింగ్‌!

నా నోటికి చిక్కిన దేన్ని వదలను

భారత్‌తో యుద్ధానికి సిద్ధం : ఇమ్రాన్‌ ఖాన్‌

వేశ్యని చంపి.. వీధుల్లో హల్‌ చల్‌ 

మలేషియా పీఎం కంటే మోదీనే ఎక్కువ ఇష్టం!

పాపం.. ఆ అమ్మాయి చనిపోయింది

గుర్తుపట్టండి చూద్దాం!

పిప్పి పళ్లకు గుడ్‌బై? 

ఇదో రకం బ్యాండ్‌ ఎయిడ్‌

భ్రమల్లో బతకొద్దు..!

అట్టుడుకుతున్న హాంకాంగ్

ఆ లక్షణమే వారిని అధ్యక్షులుగా నిలబెట్టిందా?

9 మంది మహిళలతో సింగర్‌ బాగోతం

ఆర్టికల్‌ 370: పూలమాలతో ఎదురు చూడటం లేదు

‘యావత్‌ పాకిస్తాన్‌ మీకు అండగా ఉంటుంది’

తండ్రిని చంపిన భారత సంతతి వ్యక్తి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నా సినిమాల్లో రణరంగం బెస్ట్ లవ్ స్టోరీ’

‘మమ్మల్ని చెడుగా చూపుతున్నారు’

సెప్టెంబర్‌లో ‘నిన్ను తలచి’ రిలీజ్‌

‘నా ఏంజిల్‌, రక్షకురాలు తనే’

‘మా తండ్రి చావుపుట్టుకలు భారత్‌లోనే’

‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’