లండన్‌ రోడ్లపైకి ఎలక్ట్రిక్‌ బ్లాక్‌ క్యాబ్స్‌

6 Dec, 2017 04:28 IST|Sakshi

లండన్‌: లండన్‌లో ప్రముఖ క్యాబ్‌ సంస్థ ‘బ్లాక్‌ క్యాబ్స్‌’ తన వాహనాలను డీజిల్‌ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా పలు ఎలక్ట్రిక్‌ కార్లు మంగళవారం లండన్‌ రోడ్డెక్కాయి. నగరంలో కాలుష్యం పెరుగుతున్నందున ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగానే ఈ మార్పులు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. తన వాహన శ్రేణిలోని దాదాపు సగం డీజిల్‌ వాహనాలను (9వేలకు పైగా) 2021 నాటికి విద్యుత్‌తో నడిచే కార్లుగా మారుస్తున్నట్లు వెల్లడించింది. ‘ఈ వాహనాల్లోని అన్ని ఫీచర్లూ కొత్తగా ఉన్నాయి. ప్రయాణికులకు, క్యాబ్‌ డ్రైవర్‌కూ సౌకర్యవంతంగా ఉండనున్నాయి’ అని లండన్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కంపెనీ సీఈవో క్రిస్‌ గబ్బే తెలిపారు. ఆరుగురు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా, వైఫై, యూఎస్‌బీ చార్జర్లు, ప్లగ్‌ సాకెట్‌ వంటి వివిధ వసతులు ఈ కార్లో ఉండనున్నాయి.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

కీలెరిగి వాత

జపాన్‌ నౌకపై పేలుడు ఇరాన్‌ పనే

చిత్రహింసలు పెట్టి తల్లిని చంపాడు

అమెరికాను గొప్పగా చేస్తా

కరువును తట్టుకునే గోధుమ

ఈనాటి ముఖ్యాంశాలు

కార్టూన్లకు న్యూయార్క్‌ టైమ్స్‌ గుడ్‌బై

ఖషోగ్గీ హత్య; ఆధారాలు దొరికాయి!

బయటకు తీసుకురావడానికి గోడని కూల్చేశారు!

డీహైడ్రేషన్‌ వల్ల అలా అయిందంతే..

భార్యాబిడ్డల్ని కాల్చి చంపి.. తానూ కాల్చుకుని

చైనాలో వరుస భూకంపాలు

తొందర్లోనే వెళ్లగొడతాం

భూ ప్రకంపనలు: సునామీ హెచ్చరికలు

20 లక్షల మంది మధ్య ఓ అంబులెన్స్‌

కెనడాలో కాల్పుల కలకలం

చూపు కోల్పోనున్న చిన్నారి.. పాపం ఫోన్‌దే 

‘నాసా’లో భారతీయులు అతి తక్కువ!

2027 నాటికి మనమే టాప్‌

చైనాలో భూకంపం.. 122 మంది..

నైజీరియాలో ఆత్మాహుతి దాడి

10 రోజుల్లో ‘అణు’ పరిమితిని దాటేస్తాం

భారత్‌ వద్ద పెరుగుతున్న అణ్వాయుధాలు

మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు

కోర్టు హాల్లో మోర్సీ మృతి

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

ఐఎస్‌ఐ చీఫ్‌గా ఫైజ్‌ హమీద్‌

ఇజ్రాయెల్‌ ప్రధాని భార్యకు జరిమానా

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

న్యూ లుక్‌.. న్యూ క్యారెక్టర్‌

బెదిరింపులతో ఓటర్‌ని ఆపలేరు

అందుకే డిటెక్టివ్‌ కథకి ఓకే చెప్పా

ఎమోషనల్‌ జర్నీ స్టార్ట్‌

హలో హాలీవుడ్‌

విద్య కోసం పోరాటం