ట్రంప్‌ ట్వీటర్‌ బంద్‌!

4 Nov, 2017 02:35 IST|Sakshi

వాషింగ్టన్‌: ట్వీటర్‌లో చురుగ్గా ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖాతాను గురువారం ట్వీటర్‌ కస్టమర్‌ సపోర్ట్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగి ఒకరు 11 నిమిషాల పాటు డీయాక్టివేట్‌ చేశారు.   వెంటనే తేరుకున్న ట్వీటర్‌ యాజమాన్యం ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. చివరిరోజు విధులు నిర్వహిస్తున్న కస్టమర్‌ సపోర్ట్‌ ఉద్యోగి ఒకరు పొరపాటున ట్రంప్‌ ట్వీటర్‌ ఖాతాను డీయాక్టివేట్‌ చేశారని వివరణ ఇచ్చింది. ఈ విషయమై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ‘ ఓ రోగ్‌ నా ఖాతాను నిలిపివేశాడు. దీన్ని బట్టి నా మాటలు ప్రజలు వింటున్నారనీ, వారిపై నా మాటలు ప్రభావం చూపిస్తున్నాయని అర్థమవుతోంది’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మరణంలోనూ బంధం కొనసాగింది’

శ్రీలంకకు తప్పిన మరో ముప్పు

శ్రీలంకలో 13.8 కోట్ల మంది చనిపోయారు

లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే

మేమున్నాం.. ఆందోళన వద్దు

లంకలో వెల్లువెత్తిన రక్తదాతలు

క్షేమంగా తిరిగి వచ్చిన జగిత్యాలవాసులు

అల్పాహారం క్యూలో నిలుచునే!

సిరియా టు దక్షిణాసియా! 

దివ్య సందేశంపై రాక్షస కృత్యం!

శ్రీలంక పేలుళ్లలో కేరళ మహిళ మృతి

శ్రీలంక పేలుళ్లపై ట్రంప్‌ ట్వీట్‌ వైరల్‌

శ్రీలంక పేలుళ్లపై బిషప్‌ ఎమోషనల్‌ వీడియో

కొలంబో పేలుళ్లు: టీడీపీ నేతకు స్వల్ప గాయాలు

దాడులపై 10రోజుల ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

చిగురుటాకులా వణుకుతున్న శ్రీలంక

హై అలర్ట్‌ : వదంతులు నమ్మొద్దు

బాంబు పేలుళ్లతో రక‍్తమోడుతున్న కొలంబో

అబుదాబిలో తొలి హిందూ ఆలయం 

ఓటమిని కాదు..సవాళ్లను స్వీకరించండి

పాక్‌తో సరిహద్దు వాణిజ్యం రద్దు

తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు!

చచ్చి బతికిన కుక్క..

సింహం ఎన్‌క్లోజర్‌లో చేయి పెడితే..

పాక్‌ ప్రయాణాలు మానుకోండి: యూకే

భార్యను ఎలా కొట్టాలంటే..!

ట్వీట్‌ వైరల్‌ ఎలా అవుతుందంటే?

భారత్‌లో పత్రికా స్వేచ్ఛ దారుణం

‘ప్రమాదంలో ఉన్నాం.. కచ్చితంగా చంపేస్తారు’

తల్లి ఎదుటే కోపంతో బ్రిడ్జ్‌పై నుంచి దూకి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్రిషతో అలా కనెక్ట్‌ అయ్యారు

శంకర్‌@25 ఆనందలహరి

క్రేజీ కాంబినేషన్‌ కుదిరింది

డైలాగ్‌ చెప్పండి.. కేజీయఫ్‌2లో నటించండి

ప్లీజ్‌.. అలాంటివి చేయొద్దు: లారెన్స్‌

జననం