ఫేస్‌బుక్‌లో కొత్త అప్‌డేట్‌ ‘న్యూస్‌ ట్యాబ్‌’

26 Oct, 2019 03:56 IST|Sakshi

వాషింగ్టన్‌: ఫేస్‌బుక్‌లో ‘న్యూస్‌ ట్యాబ్‌’తో కూడిన కొత్త అప్‌డేట్‌ శుక్రవారం నుంచి వినయోగదారులకు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ శుక్రవారం తెలిపారు. ఇందులో వినియోగదారులు తమ ఇష్టాలకు అనుగుణమైన వార్తలను పొందే అల్గారిథమ్‌ను ఉపయోగించనున్నారు. ఫేస్‌బుక్‌లో వస్తున్న అసత్య వార్తల రీత్యా పలు చోట్ల నిరసనలు, ప్రభుత్వాల నుంచి హెచ్చరికలు వెళ్లాయి.

ఈ నేపథ్యంలో అసత్య వార్తలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. పాత్రికేయ వృత్తికి మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇస్తున్న గౌరవం గొప్పదని ఇప్పటికే పలు వార్తా పత్రికల అధినేతలు ఆయన్ను పొగిడారు. అమెరికావ్యాప్తంగా ఉన్న సుమారు 200 వార్తా సంస్థలతో వార్తలు అందించేందుకు ఫేస్‌బుక్‌ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రంప్‌ ‘చందాలు’ బంద్‌

నవాజ్‌ షరీఫ్‌కు బెయిల్‌

ఫ్లూకి విరుగుడు!

మళ్లీ నెం.1గా బిల్‌ గేట్స్‌

ఈనాటి ముఖ్యాంశాలు

భూలోక స్వర్గం ఈ ‘గిటార్‌’ హోటల్‌

నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

రాత్రికి రాత్రే ప్రపంచ కుబేరుడయ్యాడు

వైరల్‌ : యాక్సిడెంట్‌ ముగ్గురి ప్రాణాలు కాపాడింది

కిస్సింజర్‌ గురించి మోదీకేం తెలుసు??!

29 నుంచి దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌

షేర్ల పతనం; ఇకపై ప్రపంచ కుబేరుడు కాదు!

యువతి సజీవదహనం.. 16 మందికి మరణశిక్ష

ఇకపై వీసా లేకుండానే బ్రెజిల్‌కు..

‘కశ్మీర్‌ పునరుద్ధరణకు రోడ్‌మ్యాప్‌’

ఎలుగుబంటి దాడి: వీడియో వైరల్‌

స్విట్జర్లాండ్‌ టూర్‌కే భారతీయుల అధిక ప్రాధాన్యత

‘టిక్‌టాక్‌’కు ప్రమాదకరమైన ‘వైరస్‌’

ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని కుమార్తె!

మీ పార్ట్‌నర్‌ సెల్‌ఫోన్‌ చెక్‌ చేస్తున్నారా?..

సూసైడ్‌ జాకెట్‌తో పాక్‌ పాప్‌ సింగర్‌

నేరస్తుల అప్పగింత బిల్లు వెనక్కి

దిమ్మ తిరిగే స్పీడుతో కంప్యూటర్‌

కనిపించని ‘విక్రమ్‌’

ట్రక్కులో 39 మృతదేహాలు

ఖతర్నాక్‌ మహిళా ఎంపీ

ఈనాటి ముఖ్యాంశాలు

టిక్‌టాక్‌తో యువతకు ఐసిస్‌ వల

అక్కసు వెళ్లగక్కిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్న గ్యాప్‌ తర్వాత...

ఉంగరాల టీనా

ద్రౌపదిగా దీపిక

85 ఏళ్ల కాజల్‌!

ఆర్టికల్‌ 370 కథ

ఒకటికి మూడు