న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో ‘కాల్పుల’ కలకలం

16 Aug, 2016 02:28 IST|Sakshi

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న జేకేఎఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు జరిగినట్లు శనివారం వార్తలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.  కాల్పుల శబ్దాలు విన్నట్లు ఇద్దరు ప్రయాణికులు చెప్పడంతో పోలీసులు విమానాశ్రయాన్ని అణువణువునా గాలించాయి. ఇవన్నీ వదంతులే అని నిర్ధారించారు. సీసీ కెమెరాల్లో కూడా కాల్పుల దృశ్యాలేవీ నమోదు కాలేదు.

>
మరిన్ని వార్తలు