విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనా పర్యటన

11 Aug, 2019 19:33 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ రెండు రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. గత వారం భారత్‌ జమ్ము కశ్మీర్‌ను రెండుగా విడదీసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్యపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై మద్దతు కూడగట్టేందుకు పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేశీ ఆ దేశంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జైశంకర్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాక, విదేశాంగ మంత్రిగా జైశంకర్‌ తొలి చైనా పర్యటన ఇది. ఆదివారం చైనా బయల్దేరిన జైశంకర్‌ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యితో భేటీ అవుతారు. కశ్మీర్‌ విభజన, ద్వైపాక్షిక వాణిజ్యం, అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం పర్యవసానాలు వంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనను కూడా ఈ పర్యటనలో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం సోమవారం సాయంత్రం రెండు దేశాల విదేశాంగ మంత్రులు మీడియా సమావేశంలో పాల్గొంటారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓ పవిత్ర పర్వతం కోసం ఆ రెండు దేశాలు

కశ్మీర్‌పై మళ్లీ చెలరేగిన ఇమ్రాన్‌

అమెరికా–టర్కీ రాజీ

పాకిస్తాన్‌ మరో దుశ్చర్య

అమెరికా వ్యాపారి జైలులో ఆత్మహత్య

ట్యాంకర్‌ పేలి 62 మంది మృతి

కశ్మీర్‌పై భారత్‌కు రష్యా మద్దతు

హజ్‌ యాత్రలో 20 లక్షలు

యువజనోత్సాహం

పాక్‌కు చైనా కూడా షాకిచ్చింది!

ట్రంప్‌ థమ్సప్‌ ఫోజు.. ఓ వివాదం

‘చిన్నదానివి అయినా చాలా గొప్పగా చెప్పావ్‌’

ఆ అమ్మాయి కోసం 300 మంది గాలింపు

నాన్నను వదిలేయండి ప్లీజ్‌..!

అందమైన భామల మధ్య వేలంవెర్రి పోటీ!

ఎన్నారైలకు ఆధార్‌ తిప్పలు తప్పినట్లే..

ఆర్టికల్‌ 370 రద్దు;పాక్‌కు రష్యా భారీ షాక్‌!

మలేషియాలో క్షమాభిక్ష

భారీ వల చూడగానే అతనికి అర్థమైంది...

అమెరికాలో డాక్టర్‌ దంపతులు దుర్మరణం

ప్రార్థనలు.. ప్రశాంతం!

నిజం చెప్పే నాలుక

వైరల్‌ : మొసళ్ల బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌

ఉబెర్‌కు భారీ నష్టాలు

వీడియో సెల్ఫీతో రక్తపోటు తెలిసిపోతుంది!

ఈ పూవుతో కేన్సర్‌ మందు!

అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’

కశ్మీర్‌ అంశం: పాక్‌పై తాలిబన్ల ఫైర్‌!

ఆర్టికల్‌ 370 రద్దు; యూఎన్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు!

అమెరికాలో కత్తిపోట్లు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

కె.విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నారు!

శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్‌

స్టార్‌ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!

బిగ్‌బాస్‌.. తమన్నా అవుట్‌!