అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

18 Jul, 2019 16:37 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : సహజ వాయువు దిగుమతి కాంట్రాక్టుకు సంబంధించి ఓ అవినీతి కేసులో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని షాహిద్‌ అబ్బాసీని గురువారం నేషనల్‌ అకౌంటబిలిటీ బోర్డు (ఎన్‌ఏబీ) అరెస్ట్‌ చేసింది. అబ్బాసీ ఓ మీడియా సమావేశానికి వెళుతుండగా 12 మంది సభ్యులతో కూడిన ఎన్‌ఏబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుందని డాన్‌ పత్రిక పేర్కొంది.

తన అరెస్ట్‌ను తొలుత ప్రతిఘటించిన అబ్బాసీ ఆ తర్వాత ఎన్‌ఏబీ బృందానికి సహకరించారని తెలిపింది. అబ్బాసీ పెట్రోలియం, సహజ వనరుల మంత్రిగా పనిచేసిన సమయంలో ఎల్‌ఎన్‌జీ దిగుమతి కాంట్రాక్టుకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్ట్‌ చేశారు. అబ్బాసీని ఎన్‌ఏబీ ఎదుట శుక్రవారం రిమాం‍డ్‌కు తరలిస్తారని భావిస్తున్నారు.

ఇక 2017లో​అవినీతి ఆరోపణలపై నవాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా వైదొలగిన అనంతరం అబ్బాసీ పాక్‌ ప్రధానిగా పనిచేశారు. కాగా అబ్బాసీ అరెస్ట్‌ను నేషనల్‌ అసెంబ్లీలో విపక్ష నేత షెహబాజ్‌ షరీఫ్‌ ఖండించారు. ఎన్‌ఏబీ ఇమ్రాన్‌ ఖాన్‌ జేబు సంస్ధగా మారిందని విమర్శించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

‘అమ్మను, సోదరులను చంపేశారు.. నోబెల్‌ వచ్చింది’

విద్యార్థినులపై పెరుగుతున్న అకృత్యాలు..!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌