ఆకారం మార్చుకునే రసాయన రోబోలు...

16 Jul, 2014 00:20 IST|Sakshi
ఆకారం మార్చుకునే రసాయన రోబోలు...

హాలీవుడ్ సినిమా టర్మినేటర్‌లో మాదిరిగా.. కరిగిపోయినా, వస్తువుల మధ్య ఇరుక్కుపోయి కుంచించుకుపోయినా.. తిరిగి మామూలు స్థితికి రాగలిగే వినూత్న రోబోలు త్వరలోనే రానున్నాయట. ఇలాంటి రోబోల తయారీకి ఉపయోగపడే ప్రత్యేక పదార్థాన్ని తాము సృష్టించామని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. చిత్రంలో మెత్తని ప్లాస్టిక్‌లా కనిపిస్తున్న వస్తువు ఆ పదార్థంతో తయారు చేసిందే. ఒకరకమైన మైనం, నురగను కలిపి చేసిన పదార్థాన్ని సన్నని తీగలకు పూసి దీనిని రూపొందించారు.

తీగలకు కరెంటును పంపినప్పుడు మైనం వేడెక్కి ఇది ద్రవస్థితిలోకి మారుతుందని, అలాగే కరెంటును ఆపేసినప్పుడు తిరిగి ఘనస్థితిలోకి మారుతుందని, దీనివల్ల ఈ వస్తువు ఆకారాన్ని మార్చుకోవడంతోపాటు ఎక్కడైనా దెబ్బతింటే కూడా తిరిగి బాగు చేసుకుంటుందనీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పదార్థంతో సూక్ష్మస్థాయి రోబోలను తయారుచేస్తే.. ఆకారం మార్చుకునే లక్షణం వల్ల ఇవి మనిషి శరీరంలో యథేచ్ఛగా తిరుగుతాయని, అందువల్ల వైద్య పరీక్షలకు, చికిత్సలకు ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. కాస్త పెద్దస్థాయి రోబోలను తయారు చేస్తే.. భవనాలు కూలినప్పుడు శిథిలాల సందుల్లోంచి దూరిపోయి బాధితుల సమాచారం తెలుసుకునేందుకూ ఉపయోగపడతాయట.
 
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాక్‌ మరో దుందుడుకు నిర్ణయం

ఆర్టికల్‌ 370 రద్దు: స్పందించిన మలాలా

వండుకుని తినేస్తా; పిచ్చి పట్టిందా ఏంటి?

పాక్ దూకుడుకు పెద్దన్న బ్రేక్‌

కాబూల్‌లో భారీ బాంబు పేలుడు

ద్వైపాక్షిక సంబంధాలకు బ్రేక్‌!

ఆర్టికల్‌ 370 రద్దు; పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం

ఈనాటి ముఖ్యాంశాలు

అడ్డంగా బుక్కై.. ఆత్మహత్య చేసుకున్నాడు!

అమెరికా, దక్షిణ కొరియాకు బుద్ధిచెప్పేందుకే..

‘పుల్వామా’తరహా దాడి జరగొచ్చు 

చైనా అసంతృప్తి.. భారత్‌ కౌంటర్‌

ఆర్టికల్‌ 370 రద్దు: మరో పుల్వామా దాడి

ఈనాటి ముఖ్యాంశాలు

కెనడాలో తెలుగు విద్యార్థి మృతి..!

నిన్ను రీసైకిల్‌ చేస్తాం

ప్రపంచంలోనే పొడవైన గాజు వంతెన

భయానక అనుభవం; హారర్‌ మూవీలా..

ఆర్టికల్‌ 370 రద్దు : సరిహద్దుల్లో సం‍యమనం

ఆర్టికల్‌ 370 రద్దు: విషంకక్కిన అఫ్రిది

ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిఘటిస్తాం

గోడలు లేని బాత్‌రూమ్‌: నెటిజన్ల మండిపాటు

ఎగిరేకారు వచ్చేస్తోంది..!

ఐదేళ్ల పాప తెలివికి నెటిజన్లు ఫిదా..

‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు!

అగ్రరాజ్యంలో కాల్పుల అలజడి

విడిపోని స్నేహం మనది

కశ్మీర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

రాష్ట్రపతి​కి గునియా అత్యున్నత పురస్కారం

వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు; కారణం అదే..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

నోరు జారారు.. బయటకు పంపారు

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం