సాక్షి పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు

19 Oct, 2017 08:34 IST|Sakshi

'సాక్షి' పాఠకులకు, అభిమానులకు, యావత్‌ తెలుగు ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు. అమవాస్య రోజున చీకట్లను చీల్చే చిరుదివ్వెలవలె మీ కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మీ అభిమాన 'సాక్షి' మనసారా కోరుకుంటోంది. 

మరిన్ని వార్తలు