సిలికాన్‌ వ్యాలీలో ఇండో- అమెరికన్‌ అరెస్ట్‌

3 Nov, 2018 11:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌ : హెచ్‌-1 బీ వీసాల మోసానికి పాల్పడుతున్న ఇండో- అమెరికన్‌ను సిలికాన్‌ వ్యాలీలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌, హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగానికి తప్పుడు పత్రాలు సమర్పించి విదేశీయులకు బోగస్‌ వీసాలు అందించిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం అతడిని మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.

వివరాలు.. భారత్‌కు చెందిన కిషోర్‌ కుమార్‌ కవురు(46) నాలుగు కన్సల్టెన్సీ సంస్థలకు యజమానిగా ఉన్నాడు. త్వరితగతిన వీసాలు జారీ చేస్తామంటూ విదేశీయులకు గాలం వేసేశాడు. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి బోగస్‌ వీసాలు అంటగట్టాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను కూడా తయారు చేసుకున్నాడు. కాగా వీసా ఫ్రాఢ్‌ నేరంలో అతడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు, 2.5 లక్షల డాలర్ల జరిమానా కూడా విధించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫైనల్లో పరాజితులు లేరు 

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

కుక్క మాంసం తినొద్దు ప్లీజ్‌!

డర్టీ కారు పార్క్‌ చేస్తే రూ. 9 వేలు ఫైన్‌!

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!

పెళ్లికి ఇదేమీ ‘ఆహ్వానం’ బాబోయ్‌!

విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు

టర్కీ చేరిన రష్యా ఎస్‌–400 క్షిపణులు

దారిద్య్రం నుంచి విముక్తి చెందారు

యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌