అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

6 Sep, 2019 01:57 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు నీట మునిగి చనిపోయిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతులను కోయలమూడి అజయ్‌కుమార్‌ (23), వోలేటి తేజ కౌశిక్‌ (22)గా గుర్తించినట్లు మీడియా కథనం పేర్కొంది. అర్లింగ్టన్‌లోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న అజయ్, తేజ యూఎస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఓక్లహోమాకు వెళ్లారు. మంగళవారం అక్కడి టర్నర్‌ఫాల్స్‌ అనే జలపాతంలో వారిలో ఓ వ్యక్తి ఈతకు వెళ్లి మునిగిపోగా, అతడ్ని రక్షించడానికి దూకిన మరో వ్యక్తి కూడా నీళ్లలో మునిగిపోయాడు.   

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బంధానికి ఆంక్షలు అడ్డుకావు

41 కోట్ల యూజర్ల వివరాలు లీక్‌

బహమాస్‌లో హరికేన్‌ విధ్వంసం

‘ఎడమ చేతి వాటం’ ఎందుకొస్తుందీ?

ఈనాటి ముఖ్యాంశాలు

అమెరికాలో భారతీయ దంపతుల మృతి

కాబూల్‌లో ఆత్మహుతి దాడి.. 10 మంది మృతి

అలా నెల రోజుల తర్వాత..

భారత్‌కు తోడుగా ఉంటాం: అమెరికా

స్కూల్‌ టీచర్‌ వికృత చర్య..

మలేషియా ప్రధానితో మోదీ భేటీ

‘వారు యుద్ధం, హింస కోరుకుంటున్నారు’

నింగికి నిచ్చెన వేద్దామా?

ఉత్తమ ‘జీవన’ నగరం.. వియన్నా

విదేశీ జోక్యానికి నో

మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించిన మోదీ

ఈనాటి ముఖ్యాంశాలు

40 ఏళ్ల ముందుగానే గుండె జబ్బులు కనుక్కోవచ్చు!

లండన్‌ ఘటన; బ్రిటన్‌ పార్లమెంటులో చర్చ

ఇమ్రాన్‌ ఖాన్‌.. జర ఇస్లామాబాద్‌ వైపు చూడు : పాక్‌ కుర్రాడు

జంక్‌ ఫుడ్‌తో చూపు, వినికిడి కోల్పోయిన యువకుడు

తప్పుడు ట్వీట్‌పై స్పందించిన పోర్న్‌ స్టార్‌

‘భూమిపై గ్రహాంతర జీవి; అదేం కాదు’

రష్యా, భారత్‌ బంధాన్ని పక్షులతో పోల్చిన ప్రధాని

భారత్‌లో పెరిగాను; కానీ పాకిస్తానే నా ఇల్లు!

మళ్లీ పేట్రేగిన పాక్‌ మద్దతుదారులు

మోదీకి గేట్స్‌ ఫౌండేషన్‌ అవార్డు

కరిగినా కాపాడేస్తాం!

ఈనాటి ముఖ్యాంశాలు

విధిలేని పరిస్థితుల్లో దిగొచ్చిన పాక్‌ !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గురవే నమహా...

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

విడుదలకు సిద్ధమైన ‘అక్షర’

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

పాలసీసాలో మందు..!