కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లే డ్రోన్!

24 May, 2014 03:20 IST|Sakshi
కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లే డ్రోన్!

న్యూయార్క్: పిజ్జాలను డెలివరీ చేసే డ్రోన్‌లే కాదు... మీ కుక్కలను మార్నింగ్ వాక్‌కు తీసుకెళ్లే డ్రోన్‌లు కూడా వచ్చేశాయి. న్యూయార్క్‌లో ఉండే డిజైనర్ బెడ్ జెఫ్ మెయిర్స్ ఇలాంటి డ్రోన్‌కు సంబంధించిన వీడియోను నెట్‌లో పెట్టాడు. కెమెరా సహాయంతో జీపీఎస్ ఆధారంగా కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తున్న డ్రోన్‌ను ఇందులో చూడొచ్చు. అయితే కుక్క రోడ్డు దాటడానికి, ఇతర కుక్కల నుంచి రక్షించ డానికి ఈ డ్రోన్ సహాయం అందించదు.

మరిన్ని వార్తలు