ఉత్తర కొరియాలో పర్యటిస్తా: మూన్‌

11 May, 2017 01:13 IST|Sakshi
ఉత్తర కొరియాలో పర్యటిస్తా: మూన్‌

సియోల్‌: దక్షిణ కొరియా 19వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ కొరియాకు చెందిన మూన్‌ జే ఇన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతీయ అసెంబ్లీ భవనంలో ప్రసంగించిన మూన్‌.. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇందుకోసం పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు పొరుగున ఉన్న ప్రత్యర్థి దేశం ఉత్తర కొరియాలోనూ పర్యటిస్తానని అన్నారు. శాంతి కోసం అమెరికా, చైనాలతోనూ చర్చలు జరుపుతానని చెప్పారు. అనంతరం అధ్యక్ష భవనం ‘బ్లూ హౌస్‌’లో తన తొలి విలేకరుల సమావేశంలో మూన్‌ పాల్గొన్నారు .

మోదీ శుభాకాంక్షలు: దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన మూన్‌ జే ఇన్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇంగ్లిష్‌తోపాటు, కొరియా భాషలో మోదీ ట్వీట్‌ చేశారు. మూన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌లూ శుభాకాంక్షలు తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమెరికాలో స్వామీజీపై దాడి

జలుబు మంచిదే.. ఎందుకంటే!

వేడితో కరెంటు

ఆధిపత్యపోరులో భారతీయులు బందీలు

నాడూ రికార్డే.. నేడూ రికార్డే

ముసలి మొహం ప్రైవసీ మాయం!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

రూ.72 లక్షల జరిమానా.. జీవితకాల నిషేధం

ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా

పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

‘పాకిస్తాన్‌ హిట్లర్‌గా ఇమ్రాన్‌’

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’

లండన్‌ సురక్షిత నగరమేనా?

యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు

హెచ్‌1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా