అమెరికాలో హత్యచేసి హైదరాబాద్లో దొరికిపోయాడు

10 May, 2014 17:46 IST|Sakshi

హైదరాబాద్: అమెరికాలో హత్య చేసి పారిపోయిన ఓ నిందితుడు హైదరాబాద్ లో దొరికిపోయాడు. అమెరికాకు చెందిన లివింగ్‌టన్‌ అక్కడ హత్యచేసి పారిపోయి భారత్కు వచ్చాడు. అతనిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. ఎఫ్‌బీఐ రెడ్‌కార్నర్ నోటీసు మేరకు  సీఐడీ అధికారులు లివింగ్‌టన్‌ను ఈ రోజు ఇక్కడ అరెస్ట్ చేశారు.

రెడ్‌కార్నర్‌ నోటీసు:  ఇంటర్‌పోల్‌లో 190 దేశాలకు సభ్యత్వం వుంది. ఒక దేశంలో నేరం చేసిన వ్యక్తి మరో దేశానికి పారిపోతే ఆచూకీ కనుగొనేందుకు ఇంటర్‌పోల్‌ తన సభ్యదేశాలకు రెడ్‌కార్నర్‌ నోటీసు జారీచేస్తుంది. భారత తరపున ఇంటర్‌పోల్‌లో  సీబీఐ ప్రాతినిధ్యం వహిస్తోంది. అందువల్ల ఆ నోటీస్ ఆధారంగా  లివింగ్‌టన్‌ను సిబిఐ అరెస్ట్ చేసింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ. 7.5 కోట్ల నకిలీ కరెన్సీ; నలుగురి అరెస్టు

నీ ముద్దులు నాకే సొంతం!

పిల్ల కాదు పిడుగు.. దెబ్బకు పరుగు తీశాడు

చైనాలో పడవ బోల్తా 10 మంది మృతి

చరిత్ర సృష్టించిన ‘స్పేస్‌ఎక్స్‌’

ఎవరెస్ట్‌పై ట్రాఫిక్‌ జామ్‌.. ఇద్దరి మృతి

బ్రిటన్‌ ప్రధాని రాజీనామా

మోదీకి ట్రంప్‌ ఫోన్‌

ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చేసుండరు: వైరల్‌

బ్రెగ్జిట్‌ వైఫల్యం‌ : థెరిసా మే రాజీనామా

ఈ నటి వయసెంతో తెలుసా?

మోదీకి ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందనలు

ఎన్నికల ఫలితాలు.. అమెరికా స్పందన

అల్‌హార్తికి మాన్‌ బుకర్‌ బహుమతి

చరిత్ర సృష్టించిన భారతీయ యువతి

చిల్లర వ్యాపారం.. చేతినిండా పని!

వేడి వేడి సూపు ఆమె ముఖంపై.. వైరల్‌

16 సెకన్లు.. 16 వేల టన్నులు

నలబై ఏళ్లలో 44 మందికి జన్మనిచ్చింది

పెల్లుబుకిన ఆగ్రహం : ఆపిల్‌కు భారీ షాక్‌!

ముంచుతున్న మంచు!

అట్టుడుకుతున్న అగ్రరాజ్యం

ట్రేడ్‌ వార్ : హువావే స్పందన

భారతీయ విద్యార్థులకు ఊరట

మీడియా మేనేజర్‌ ఉద్యోగం : రూ.26 లక్షల జీతం

ఒక్క అవకాశం ఇవ్వండి: బ్రిటన్‌ ప్రధాని

ఇఫ్తార్‌ విందుతో గిన్నిస్‌ రికార్డు

ఎవరెస్ట్‌పైకి 24వ సారి..!

ఒకే కాన్పులో ఆరుగురు జననం!

డబ్బులక్కర్లేదు.. తృప్తిగా తినండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ