నేటి విశేషాలు...

7 Jan, 2020 06:21 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌: ఇవాళ హైపవర్‌ కమిటీ సమావేశం​
సీఆర్డీఏ కార్యాలయంలో.. నీలం సాహ్నిమెంబర్‌ కన్వీనర్‌గా భేటీ కానున్న హైపవర్‌ కమిటీ 
జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించనున్న హైపవర్‌ కమిటీ

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
ఉదయం 10.30కు పిటిషన్‌పై విచారణ చేయనున్న హైకోర్టు
విచారణ పూర్తయ్యేవరకు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌: సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో పాకిస్తాన్‌ చెరనుంచి విడుదలైన జాలర్లు నేడు విశాఖకు చేరుకోనున్నారు.

కౌలాలంపూర్‌: నేటి నుంచి మలేసియా మాస్టర్స్‌ టోర్ని

ఇండోర్‌: నేడు భారత్‌, లంక రెండో టి20
రాత్రి 7 గంటలనుంచి స్టార్‌స్పోర్ట్స్‌1లో ప్రత్యక్షప్రసారం


భాగ్యనగరంలో నేడు

వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ లోని కార్యక్రమాలు 
    మోహిని అట్టం క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 4:30 గంటలకు
 
 కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 

యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 

 అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

► హిందీ క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 4 గంటలకు
 
 వేదిక: శిల్పారామంలోని కార్యక్రమాలు 
    భరతనాట్యం ఫర్ఫామెన్స్‌ బై రియా భరతనాట్యం అకాడమీ 
    సమయం: సాయంత్రం 5:30 గంటలకు 

 కూచిపూడి రెక్టికల్‌ బై శ్రీ హన్స 
    కూచిపూడి కళానిలయం 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 

 ఆల్‌ ఇండియా క్రాఫ్ట్స్‌ మేళా 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 

 కవి బృందం చే డైరీ: 2020 ఆవిష్కరణ 
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: మధ్యాహ్నం 1:30 గంటలకు
 
 స్టాండప్‌ కామెడీ 
    వేదిక: క్లోవర్క్, హైటెక్‌ సిటీ 
    సమయం: రాత్రి 8 గంటలకు
 
 నవరస వర్క్‌షాప్‌ 
    వేదిక:నృత్యఫోరమ్‌ఫర్‌పర్ఫామింగ్‌ ఆర్ట్స్,  
    రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 8 గంటలకు
 
 6వ ఇంటర్నేషనల్‌ ఫొటో ఫెస్టివల్‌ 2020 
    వేదిక: సాలార్‌జంగ్‌ మ్యూజియం 
    సమయం: ఉదయం 10:30 గంటలకు
 
 నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

 నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌ పో 
    వేదిక: శ్రీ సత్య సాయి నిఘమం,  
    సమయం: ఉదయం 11 గంటలకు
 
 ఫెంటాస్టిక్‌ ఫెస్టివ్‌ : ఖీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: గ్లోకల్‌ జంక్షన్, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
 
 డక్, ది టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
 
 చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ 
    వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

 ఆల్‌ ఇండియా క్రాప్ట్స్‌ మేళా 
    వేదిక: శిల్పారామం 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 

► టాలెంట్‌ హంట్‌ 
    వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 10 గంటలకు
 
 ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై అవనీ రావ్‌ 
    వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.12,     బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

 ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నాంపల్లి 
    సమయం: ఉదయం 11 గంటలకు   

మరిన్ని వార్తలు