అరుదైన ఘనత దక్కించుకున్న మలాలా

26 Dec, 2019 18:58 IST|Sakshi

న్యూయార్క్‌ : నోబెల్ శాంతి బహుమతి గ్రహిత, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూస‌ఫ్‌ జాయ్‌ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు.  ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువ‌తిగా గుర్తింపు పొందింది. 21వ శ‌తాబ్ధపు రెండ‌వ ద‌శ‌కంలో ఫేమ‌స్ టీనేజ‌ర్‌గా మ‌లాలా నిలిచినట్లు.. ఐక్యరాజ్యస‌మితి ప్రకటించింది. 2010 నుంచి 2019 మ‌ధ్య కాలంలో మ‌లాలాకు వ‌చ్చిన గుర్తింపు ఆధారంగా యూఎన్ ఈ విష‌యాన్ని వెల్లడించింది. ఈ మేరకు యూఎన్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌లోని బాలిక‌ల విద్య కోసం మ‌లాలా చేసిన పోరాటాన్ని యూఎన్‌ గుర్తుచేసింది. యుక్త వ‌య‌సు నుంచే మ‌లాలా బాలిక విద్య గురించి మాట్లాడింద‌ని, తాలిబ‌న్ల అకృత్యాలపై పోరాడింద‌ని త‌న రిపోర్ట్‌లో పేర్కొంది. ఆమె సేవను గుర్తింపుగా 2014లో నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలసిందే.  2017లో యూఎన్ శాంతిదూత‌గా కూడా ఆమె నిలిచారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

అందుకే మిమ్మల్ని ద్వేషిస్తున్నా

జపాన్‌ను వణికిస్తున్న‘జనాభా’

గూగుల్‌ క్రోమ్‌ గురించి ఇవి తెలుసుకోండి..

ఆ యువరాణి మాజీ భర్త ఆత్మహత్య!

బ్లాక్‌ హోల్‌.. 8వ ఖండం.. కొత్త దేశం..

త్వరలోనే వాట్సాప్‌ ‘డార్క్‌మోడ్‌’

ఐస్లాండ్‌లో పేలిన అగ్ని పర్వతం

బుర్కినాఫాసోలో రక్తపాతం

ఆఫ్రికాలో శాంతి నెలకొనాలి

సరికొత్త చరిత్ర.. ఆయనకు ఉరిశిక్ష!

వినూత్న ప్రయత్నం.. నెటిజన్లు ఫిదా

సీఏఏ : అమెరికా యువతి వీడియో వైరల్‌

‘మతి’ పోయింది..ఇపుడు ఓకే!

చైనా దగ్గర తుపాకులున్నాయి. కానీ.. : దలైలామా

జస్ట్‌ మిస్‌; లేకపోతే పులికి ఆహారం అయ్యేవాడే!

లైవ్‌లో రచ్చరచ్చ చేసిన రిపోర్టర్‌

ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష

ఆ కేసులో అయిదుగురికి మరణశిక్ష

చెత్త గిఫ్ట్‌, కానీ ఆ చిన్నారి రియాక్షన్‌!

ఒక రోజు నిద్రలేకున్నా ఏమవుతుందో తెలుసా... 

నేను నీకు పాలివ్వలేను: ఒబామా

పొరుగుదేశాలపై భారత్‌ ప్రభావం: బంగ్లా మంత్రి

అఫ్గానిస్తాన్‌ పగ్గాలు మళ్లీ ఘనీకే !

జనవరి 31న ‘బిగ్‌బెన్‌’ బ్రెగ్జిట్‌ గంటలు

నేలకు దిగిన బోయింగ్‌ ఆశలు!

స్పెయిన్‌లో 17 వేల కోట్ల లాటరీ

అమెరికాలో కాల్పుల కలకలం; 13 మందికి గాయాలు

ఈ గద్దకు చూపెక్కువ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లంకెబిందెల కోసం...

మాధురీ దీక్షిత్‌ కూడా చేశారుగా!

ఉమామహేశుడి ఉగ్రరూపం

అమ్మ ఇంకా బతికే ఉంది!

డబుల్‌ ఎంట్రీ

పలాస కథ