బ్యూటీక్వీన్‌కు విడాకులిచ్చిన మాజీ రాజు!

24 Jul, 2019 19:17 IST|Sakshi

కౌలాలంపూర్ : ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా మలేషియా మాజీ రాజు సుల్తాన్ మొహమ్మద్ తన భార్య , రష్యా బ్యూటీక్వీన్‌ ఎంఎస్‌ రిహానా ఆక్సానా గోర్బాటెంకోకు విడాకులు ఇచ్చారని రాజు తరుపు న్యాయవాది తెలియజేశారు. ‘2019, జూన్‌ 22న షరియా చట్టాల ద్వారా మూడు సార్లు తలాక్‌ చెప్పి సుల్తాన్ ఎంఎస్‌ రిహానా ఆక్సానా గోర్బాటెంకోకు విడాకులు ఇచ్చారు’ అని సింగపూర్‌కు చెందిన సదరు అడ్వకేట్‌ ప్రకటించారు. కాగా రాజు భార్య, మాజీ మిస్‌ మాస్కో ఆక్సానా మాత్రం ఈ వార్తల్ని ఖండించారు. తామిద్దరు కలిసి దిగిన ఫొటోలు, తమ బంధానికి గుర్తుగా జన్మించిన కుమారుడి ఫొటోలను షేర్‌ చేస్తూ, తాము విడాకులు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక ఈ ఆరోపణలు వచ్చిన సమయంలో అనారోగ్య కారణాల దృష్ట్యా సుల్తాన్ సెలవులో ఉండటంతో విడాకుల విషయమై ఆయన స్పందించలేదు.

కాగా సుల్తాన్‌ కారణంగా ఆక్సానాకు కుమారుడు కలగలేదని అతడి న్యాయవాది పేర్కొనడం పట్ల ఆక్సానా ఫైర్‌ అయ్యారు. ఇక బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారన్న నేపథ్యంలో మొహమ్మద్‌ తన స్థానం నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో క్రీడాకారుడిగా పేరొందిన సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ఆ దేశ కొత్త రాజుగా ఎన్నికయ్యారు. కాగా బ్యూటీక్వీన్‌తో రహస్య వివాహంతో వార్తల్లోకెక్కిన మొహమ్మద్‌ ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడం ద్వారా మరోసారి చర్చనీయాంశమయ్యారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉడత మాంసం వాసన చూపిస్తూ..

మాస్టర్‌ చెఫ్‌; 40 శాతం పెంచితేనే ఉంటాం!

అదొక భయానక దృశ్యం!

ఆ షూస్‌ ధర రూ. 3 కోట్లు!

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణం; రహస్య ఒప్పందం?!

అందుకే మా దేశం బదనాం అయింది: పాక్‌ ప్రధాని

భయానక అనుభవం; తప్పదు మరి!

‘మేమిచ్చిన సమాచారంతోనే లాడెన్‌ హతం’

ఊచకోత కారకుడు మృతి

అదంతే..అనాదిగా ఇంతే!

ఆ యాప్‌లో అసభ్యకర సందేశాలు!

బ్రిటన్‌ నూతన ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌

బుడుగులకో ‘సెర్చ్‌ ఇంజన్‌’!

ఆడి కారు కోసం... ఇంట్లోనే డబ్బులు ప్రింట్‌ చేసి..

అక్కడ సెల్ఫీ తీసుకుంటే అదుర్స్‌!

కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

మెక్సికన్‌ గల్ఫ్‌లో అరుదైన షార్క్‌ చేప..

సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!

పాక్‌ ప్రధానిని అవమానించిన అమెరికా

‘థ్యాంక్‌ గాడ్‌.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’

ఆ సరస్సులో దిగారా.. ఇక అంతే!

పాక్‌ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

మొసలికి చిప్‌..

నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు

అమెరికాలో పూజారిపై దాడి

అమెరికా డ్రీమ్స్‌ కరిగిపోతాయా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’