కరోనా ఎఫెక్ట్‌: అత్యాచారం నుంచి తప్పించుకున్న మహిళ

6 Feb, 2020 19:28 IST|Sakshi

బీజింగ్‌ : ఓ ఇంట్లో చోరికి ప్రయత్నించిన దొంగ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉందని గ్రహించి ఆమెపై హత్యాచారానికి పూనుకున్నాడు. ఈ క్రమంలో మహిళ తెలివిగా ఆలోచించి అతని బారి నుంచి తప్పించుకుంది. వివరాల్లోకి వెళ్లే.. చైనాకు చెందిన ఓ మహిళ ఇటీవలే వుహాన్‌ నుంచి జింగ్‌షాన్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. కాగా గత శుక్రవారం మహిళ ఉంటున్న ఇంట్లోకి ఓ వ్యక్తి దొంగతం చేయడానికి ప్రవేశించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. (కరోనా వైరస్‌కు ‘వితిన్‌ డేస్‌’)

ఆ వ్యక్తి మహిళపై దాడి చేయబోతున్న సమయంలో సదురు మహళ తనకు వుహాన్‌లో ఉన్నప్పుడు కరోనా వైరస్‌ సోకిందని, ఈ వ్యాది నుంచి కాపాడుకోడానికి తనను తాను నిర్భంధించుకున్నానని అబద్దం చెప్పింది. అంతేగాక ఆ వ్యక్తిని నమ్మించేందుకు పదే పదే దగ్గుతున్నట్లు నటించింది. దీంతో భయాందోళనకు గురైన ఆ దొంగ ఆమెపై ఎలాంటి అఘాయిత్యం చేయకుండానే అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇంట్లోఉన్న  3,080 యువాన్లను ఎత్తుకెళ్లాడు. అనంతరం ఈ విషయంపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కరోనా వైరస్‌ మృతుల సంఖ్య వేలల్లోనా!

కరోనా వైరస్‌పై తమిళనాడు స్పందన

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రజలు లేకుండానే పోప్‌ ప్రార్థనలు

కోవిడ్‌–19పై సహకరించుకుందాం

ప్రపంచం ఉక్కిరిబిక్కిరి

మూర్ఖులుగా చరిత్రలో నిలిచిపోకండి: ఇమ్రాన్‌

‘అక్కడ 20,000 మరణాలు’

సినిమా

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌