పాలపుంత.. ఆకాశమంత..

6 Jan, 2015 17:42 IST|Sakshi
పాలపుంత.. ఆకాశమంత..

రాత్రి వేళ ఇంద్రధనస్సు విరిసినట్లు కనిపిస్తున్న ఈ పాలపుంత ఫొటో అదిరిపోయింది కదూ..  ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన ఆస్ట్రోఫొటోగ్రాఫర్ డేవ్ లేన్ తీశారు. ఇలాంటి చిత్రాలు తీయడమంటే మాటలు కాదు. డేవ్ గంటలతరబడి వేచి చూసి.. ఈ అరుదైన ఫొటోను క్లిక్‌మనిపించారు. ఈ చిత్రాన్ని ఆయన అక్కడి ఆర్చెస్ జాతీయ పార్కులో తీశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు