అమెరికాలో తుపాను.. ముగ్గురి మృతి

16 Apr, 2018 04:42 IST|Sakshi

మిన్నియపోలిస్‌: తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి శనివారం రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. వందల విమానాలు రద్దయ్యాయి. రోడ్లపై 35 సెంటీ మీటర్ల ఎత్తుమేర మంచు పేరుకుపోయింది. మిషిగన్, విస్కాన్సిన్, ఇల్లినాయిస్, లూసియానా, ఆర్కాన్సస్, టెక్సస్‌ తదితర రాష్ట్రాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తాలిబన్ల చెరలో 58 మంది సైనికులు

నీరవ్‌ మోదీపై అరెస్ట్‌ వారెంట్‌

ట్రామ్‌రైలులో కాల్పులు

కాల్పుల కలకలం.. ఉగ్రదాడిగా అనుమానం!

నోరు జారాడు... కోడిగుడ్డుతో సమాధానం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సులభం కాదు

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

మా కష్టమంతా మర్చిపోయాం

ఆనంద భాష్పాలు ఆగలేదు