అ‍మ్మకానికి అత్యంత ఖరీదైన భవనం

28 Oct, 2019 08:39 IST|Sakshi

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది అమెరికాలోనే అత్యంత ఖరీదైన నివాసం భవనం. లాస్‌ ఏంజెల్స్‌లోని బెల్‌-ఎయిర్‌ ప్రాంతంలో ఉంది. ‘కాసా ఎన్‌కాంటాడా’ పేరిట 1930వ దశకంలో నిర్మించిన ఈ భవంతిని ఆర్కిటెక్ట్‌లు ఇంగ్లీష్‌ అక్షరం ‘హెచ్‌’ ఆకారంలో రూపొందించారు. స్వర్గతుల్యమైన సౌకర్యాలతో అలరారేలా ఉండటం వల్ల ‘హెవెన్‌’కు ప్రతీకగా దీన్ని ‘హెచ్‌’ ఆకారంలో నిర్మించినట్లు చెబుతారు. దీని విస్తీర్ణం 40వేల చదరపు అడుగులు. అరవై గదులు గల ఈ భవంతిలో స్మిమ్మింగ్‌ పూల్‌, టెన్నిస్‌ కోర్టు, బాస్కెట్‌ బాల్‌ కోర్టు, రంగురంగుల చేపల తటాకాలు, గులాబీల తోట సహా ఉద్యానవనాలు, గెస్ట్‌హౌస్‌, సినిమా థియేటర్‌ ఉన్నాయి. ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ స్థిరాస్తి విలువ 20 కోట్ల పౌండ్లు (రూ.1846.22 కోట్లు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా షాక్ : భారత్, చైనాకు మినహాయింపు

కరోనా వైరస్‌తో కొత్త లక్షణాలు

ట్రంప్‌కు ప్రిన్స్‌హ్యారీ, మార్కెల్‌ కౌంటర్‌

11,591 మరణాలు.. లాక్‌డౌన్‌ లేనట్లయితే!!

10 లక్షల మందికి టెస్టులు.. ఇటలీకి భారీ సాయం!

సినిమా

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ ఆరోజే..!

సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!

కాజోల్‌, నైసా బాగున్నారు: అజయ్‌ దేవ్‌గణ్‌

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

కరోనా విరాళం