అత్యంత అసహ్యమైన జీవి!

30 May, 2015 10:11 IST|Sakshi
అత్యంత అసహ్యమైన జీవి!

హైదరాబాద్: ప్రపంచంలోకెల్లా అత్యంత అసహ్యమైన జీవి ఏదో తెలుసా? బ్లాబ్ ఫిష్. ఇది సముద్ర జలాల్లో అంత్యంత లోతు ప్రదేశాల్లో మాత్రమే జీవిస్తుంది. 2013లో నిర్వహించిన ఒక ఒపీనియన్ పోల్‌లో అత్యంత అసహ్యమైన రూపం గలిగిన జీవుల్లో ఇది ప్రథమ స్థానం పొందింది.

మరిన్ని వార్తలు