గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

17 Jul, 2019 14:40 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను బుధవారం పాకిస్తాన్‌ కౌంటర్‌ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌ (సీటీడీ) పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అమెరికా పర్యటనకు ముందు హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌ జరిగింది.

ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలపాలను నిరోధించాలని గత కొంతకాలంగా పాక్‌పై అమెరికా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సయీద్‌ను లాహోర్‌ నుంచి గుజ్రన్‌వాలా వెళుతుండగా అరెస్ట్‌చేసిన పాక్‌ పోలీసులు ఆయనను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా సయీద్‌ అరెస్ట్‌ వార్తలను భారత్‌ ధ్రువీకరించలేదు. గతంలోనూ పాకిస్తాన్‌ ఇలాంటి వార్తలను ప్రచారం చేసిందని, దీన్ని తాము నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొంది. కాగా మరో కేసులో లాహోర్‌ కోర్టు సయీద్‌కు మరో ముగ్గురికి మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

కుక్క మాంసం తినొద్దు ప్లీజ్‌!

డర్టీ కారు పార్క్‌ చేస్తే రూ. 9 వేలు ఫైన్‌!

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!

పెళ్లికి ఇదేమీ ‘ఆహ్వానం’ బాబోయ్‌!

విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?