అనుకున్నంతా అయ్యింది.... విక్రమ్‌ కూలిపోయింది

28 Sep, 2019 03:33 IST|Sakshi
నాసా పంపిన తాజా చిత్రం

వాషింగ్టన్‌: అనుకున్నంతా అయ్యింది. ఇస్రో ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై సాఫ్ట్ల్యాండింగ్‌కు బదులు బలంగా కూలిపోయిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నిర్ధారించింది. జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇటీవల ప్రయాణించిన రీకానిసెన్స్‌ ఆర్బిటర్‌ తీసిన ఫొటోలను విడుదల చేసింది. 7వ తేదీన జాబిల్లికి సుమారు 2.1 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్‌కు ఇస్రోతో సమాచార సంబంధాలు తెగిపోవడం తెలిసిందే.

విక్రమ్‌ కచ్చితంగా ఎక్కడ పడిపోయిందో గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందని, రీకానిసెన్స్‌ ఆర్బిటర్‌ సుమారు 150 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఫొటో తీయడం ఇందుకు కారణమని నాసా శాస్త్రవేత్త జాన్‌ కెల్లర్‌ తెలిపారు. విక్రమ్‌ ల్యాండింగ్‌ ప్రాంతం వద్ద వెలుతురు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో అక్టోబరు 14న మరోసారి ఆర్బిటర్‌ ఫొటోలు తీస్తుందని తెలిపారు. విక్రమ్‌తోపాటు, రోవర్‌ ప్రజ్ఞ్యాన్‌  14 రోజుల పాటు మాత్రమే పనిచేస్తాయని ఇస్రో స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో విక్రమ్‌ 7వ తేదీ కూలిపోగా దాంతో మళ్లీ సంబంధం ఏర్పరచుకునేందుకు 21వ తేదీ తుది గడువు. నాసా రికానిసెన్స్‌ ఆర్బిటర్‌ ఈ నెల 17 విక్రమ్‌ ల్యాండింగ్‌ ప్రాంతం వద్ద హై రెజల్యూషన్‌ ఫొటోలు తీయగా వాటిని విశ్లేషించేందుకు మరో పది రోజల సమయం పట్టింది. అప్పటికే ఆ ప్రాంతంలో చీకటి పడటం వల్ల ల్యాండర్‌ను స్పష్టంగా గుర్తించడం కష్టమవుతుందని, కెల్లర్‌ అంటున్నారు.  

చదవండి: ‘విక్రమ్‌’ ల్యాండ్‌ అయిన ప్లేస్‌ ఇదే.. నాసా ఫొటోలు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చైనాలో ముస్లింల బాధలు పట్టవా?

కర్ఫ్యూ తొలగిస్తే రక్తపాతమే

కలిసికట్టుగా ఉగ్ర పోరు

జమ్మూకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేస్తే రక్తపాతమే : ఇమ్రాన్‌

ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలి : మోదీ

ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తేనే : అమెరికా

ఈనాటి ముఖ్యాంశాలు

చిరుత హెలికాప్టర్‌ పేలి ఇద్దరు పైలెట్లు మృతి

ట్రంప్‌పై ఫిర్యాదు.. తొక్కిపెట్టిన వైట్‌హౌజ్‌!

వైరల్‌: ఇదేం క్యాట్‌వాక్‌రా బాబు!

జపాన్‌ విమానాల్లో కొత్త ఫీచర్‌

ఇమ్రాన్‌.. చైనా సంగతేంది? వాళ్లనెందుకు అడగవ్‌?

‘తనను చంపినందుకు బాధ లేదు’

వైరల్‌: పిల్లాడిని వెనకాల కట్టుకుని..

అయ్యో ! గుడ్లన్ని నేలపాలయ్యాయి

న్యూయార్క్‌లో పాక్‌కు షాక్‌

సౌదీ కీలక నిర్ణయం : తొలిసారి టూరిస్ట్‌ వీసా 

‘విక్రమ్‌’ ల్యాండ్‌ అయిన ప్లేస్‌ ఇదే.. నాసా ఫొటోలు

వత్తి నుంచి వత్తికి

పొరుగింటి మీనాక్షమ్మను చూశారా!

కరీబియన్‌ దీవులకు వంద కోట్లు

ఈ ‘రాజా’ మామూలోడు కాదు మరి!

ఖషోగ్గీ హత్య; పూర్తి బాధ్యత నాదే!

వారి జీవితాన్నే మార్చేసిన ‘ఓ సెల్ఫీ’

చల్లగాలి కోసం ఎంతపని చేసిందంటే.. 

హఫీజ్‌ ఖర్చులకు డబ్బులివ్వండి : పాక్‌

వేలమందిని కాపాడిన  ఆ డాక్టర్‌ ఇక లేరు

రాత్రి ఉగ్రవాదం.. పొద్దున క్రికెట్‌ ఇక కుదరదు!

ఇండోనేసియాలో భూకంపం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమలా ఏమిటీ వైరాగ్యం!

అమ్మడు..కాపీ కొట్టుడు!

మనుషులా? దెయ్యాలా?

సీక్వెల్‌ షురూ

సెలవుల్లోనూ వర్కవుట్‌

జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది