నాడూ రికార్డే.. నేడూ రికార్డే

21 Jul, 2019 01:28 IST|Sakshi

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ అపోలో–11 రాకెట్‌ సహాయంతో చంద్రుడిపై కాలుమోపి 50 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డెవలపర్స్‌ షూట్‌హిల్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఓ అద్భుతమైన ఫొటోను విడుదల చేసింది. అపోలో మిషన్‌కు సంబంధించి 8 వేల వేర్వేరు ఫొటోలతో ఒక చిత్రాన్ని (మొజాయిక్‌) రూపొందించారు. ఈ చిత్రంలో మొత్తం 50 వేల ఫొటోలను (8 వేల ఫొటోలనే మార్చి మార్చి వాడారు) పక్కపక్కన పేర్చి వ్యోమగామి ఫొటో తయారుచేశారు. ఇది ఎంత పెద్ద చిత్రంఅంటే.. ఈ ఫొటోలో లక్ష కోట్ల పిక్సెల్స్‌ దాకా ఉన్నాయి. సాధారణంగా ఆల్బమ్‌ పరిమాణం ఫొటోలో మహా అయితే 3 వేల నుంచి 4 వేల పిక్సెల్స్‌ ఉంటాయి. దీన్ని బట్టి వ్యోమగామి ఫొటో ఎంత పెద్దగా ఉందో మీరే ఊహించుకోండి. ఇది ప్రపంచంలోనే పెద్ద ఫొటోగా షూట్‌హిల్‌ కంపెనీ పేర్కొంటోంది. గిన్నిస్‌ రికార్డు వచ్చే అవకాశం ఉందని కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముసలి మొహం ప్రైవసీ మాయం!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

రూ.72 లక్షల జరిమానా.. జీవితకాల నిషేధం

ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా

పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

‘పాకిస్తాన్‌ హిట్లర్‌గా ఇమ్రాన్‌’

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’

లండన్‌ సురక్షిత నగరమేనా?

యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు

హెచ్‌1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి