అయాన్ల రాపిడితో ఎగిరే విమానం

23 Nov, 2018 09:51 IST|Sakshi
అయాన్ల రాపిడితో ఎగిరే విమానం

బోస్టన్‌: పేద్ద రెక్కలు,  భారీ ఆకారం, బరువైన ఇంజిన్, భరించలేని ధ్వని.. ఇవీ విమానం అంటే గుర్తొచ్చేవి. అమెరికా శాస్త్రీయ కాల్పనిక టీవీ సిరీస్‌ ‘స్టార్‌ ట్రెక్‌’లో కనిపించే విమానాన్ని చూశారా? భవిష్యత్తులో విమానయాన రంగాన్నే మార్చేస్తాయని భావిస్తున్న ‘స్టార్‌ ట్రెక్‌’ విమానాల గురించి తెలుసుకోవాల్సిందే. ఆ విమానం నుంచి స్ఫూర్తి పొందిన  మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(మిట్‌) శాస్త్రవేత్తలు దహన ఉద్గారాలు వెదజల్లని, శబ్దం చేయని, తేలికైన విమానాన్ని రూపొందించి పరీక్షించారు.

సాధారణ విమానం కదలడానికి దోహదపడే భాగాలు ఇందులో ఉండవు. కేవలం అయాన్ల చలనం ద్వారా కలిగే ఒత్తిడితోనే పైకి లేస్తుంది. రెక్కలకు ముందు 20 వేల పాజిటివ్‌ చార్జ్‌  కాపర్‌ తీగలుంటాయి. వెనక నెగటివ్‌ చార్జ్‌ తీగలుంటాయి. ఈ రెండింటి మధ్య చర్య జరిగి పాజిటివ్‌ చార్జ్‌ అయాన్లు విడుదలై నెగటివ్‌ చార్జ్‌ గల తీగలవైపు ఆకర్షితమవుతాయి. ఈ చర్యల్లో అయాన్లు గాలిలోని మరికొన్ని అణువులతో చర్య జరిపి విమానం ముందుకు కదలడానికి గల ఇంధన శక్తిని అందిస్తాయి. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోదీకి ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందనలు

ఎన్నికల ఫలితాలు.. అమెరికా స్పందన

అల్‌హార్తికి మాన్‌ బుకర్‌ బహుమతి

చరిత్ర సృష్టించిన భారతీయ యువతి

చిల్లర వ్యాపారం.. చేతినిండా పని!

వేడి వేడి సూపు ఆమె ముఖంపై.. వైరల్‌

16 సెకన్లు.. 16 వేల టన్నులు

నలబై ఏళ్లలో 44 మందికి జన్మనిచ్చింది

పెల్లుబుకిన ఆగ్రహం : ఆపిల్‌కు భారీ షాక్‌!

ముంచుతున్న మంచు!

అట్టుడుకుతున్న అగ్రరాజ్యం

ట్రేడ్‌ వార్ : హువావే స్పందన

భారతీయ విద్యార్థులకు ఊరట

మీడియా మేనేజర్‌ ఉద్యోగం : రూ.26 లక్షల జీతం

ఒక్క అవకాశం ఇవ్వండి: బ్రిటన్‌ ప్రధాని

ఇఫ్తార్‌ విందుతో గిన్నిస్‌ రికార్డు

ఎవరెస్ట్‌పైకి 24వ సారి..!

ఒకే కాన్పులో ఆరుగురు జననం!

డబ్బులక్కర్లేదు.. తృప్తిగా తినండి

అమెరికాలోని హిందూ దేవాలయాల్లో వరుస చోరీలు

రష్యా దాడి : సిరియాలో 10మంది మృతి

విడోడో విజయం.. దేశ వ్యాప్తంగా ఉద్రిక్తత

మాతో పెట్టుకుంటే మటాష్‌!

బ్రెజిల్‌లో కాల్పులు

ఎల్‌ఈడీ బల్బులు వాడితే ప్రమాదమే!

ఆమె ఎవర్ని పెళ్లి చేసుకుందో తెలిస్తే షాక్‌..

ఓ ‘మహర్షి’ ఔదార్యం

రేప్‌ లిస్ట్‌... స్టార్‌ మార్క్‌

బ్రెజిల్‌లో కాల్పులు.. 11 మంది మృతి

విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!