‘మమ్మీ’ మనిషి కథలో కొత్త మలుపు!

28 Jun, 2019 11:28 IST|Sakshi

మాస్కో : ఎలుగుబంటి దాడిలో గాయపడి నెలరోజుల నరకం తర్వాత ప్రాణాలతో బయటపడిన మమ్మీ మనిషి అలెగ్జాండర్‌ కథ కొత్త మలుపు తిరిగింది. ఆ మమ్మీ మనిషి అసలు ఎలుగుబంటి దాడికి గురవ్వలేదని, అతడిది రష్యానే కాదని, వేరే కారణాలతో కజకిస్తాన్‌లోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. మమ్మీ మనిషి అలెగ్జాండర్‌పై ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ కథను ప్రపంచానికి మొదట పరిచయం చేసిన ఓ మాస్కో పత్రిక అతడి వివరాలు అందించిన వారికి నగదు బహుమతి ఇస్తామంటూ ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో చాలామంది అతడి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

అతడి వివరాల కోసం అన్వేషణ ప్రారంభించిన ‘జెల్లో’ అనే గుంపు.. అతడు రష్కాకు చెందిన వాడు కాదని, కజకిస్తాన్‌ వాడని పేర్కొంది. అతడు ఆసుపత్రిలో ఉండగా తీసిన వీడియోలో కజక్‌ బాష మాట్లాడారని తెలిపింది. మమ్మీ మనిసి.. అక్టోబ్‌ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించింది. అతడు ఎందుకిలా మారడన్న సంగతి తెలియదంది. అయితే అతడు తమ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడంటూ అక్టోబ్‌లోని ఏ ఆసుపత్రి కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఏది ఏమైనప్పటికి మమ్మీ మనిషి ఐడెంటిటీ ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

కుక్క మాంసం తినొద్దు ప్లీజ్‌!

డర్టీ కారు పార్క్‌ చేస్తే రూ. 9 వేలు ఫైన్‌!

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!

పెళ్లికి ఇదేమీ ‘ఆహ్వానం’ బాబోయ్‌!

విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు

టర్కీ చేరిన రష్యా ఎస్‌–400 క్షిపణులు

దారిద్య్రం నుంచి విముక్తి చెందారు

యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం

ఎట్టకేలకు టర్కీకి చేరిన ఎస్‌-400

మన పడక గదులకు అవే ‘చెవులు’

విమానంలో సీలింగ్‌ను గుద్దుకున్న ప్రయాణీకులు

ప్లాస్టిక్‌ ఇల్లు

అందులో మోదీ మాస్టర్‌ : యూఎస్‌ స్పీకర్‌

ఉందిలే మంచి కాలం

గూగుల్‌, అమెజాన్‌లకు ఫ్రాన్స్‌ షాక్‌

ఈసారి ఇరాన్‌ వంతు..బ్రిటన్‌ నౌక అడ్డగింత

డేంజర్‌; అక్కడికెళ్తే అంతే సంగతులు!

ఇస్తాంబుల్‌కు భూకంప ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం