హఫీజ్‌ ఖర్చులకు డబ్బులివ్వండి : పాక్‌

26 Sep, 2019 13:26 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ అసలు రంగు మరోసారి బయటపడింది. ఓ వైపు ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెబుతూనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డ హఫీజ్‌ సయీద్‌ కోసం ఆ దేశం తాజాగా ఐరాసను ఆశ్రయించింది. ముంబయి పేలుళ్ల సూత్రదారి, జమాత్‌-ఉద్‌-దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐక్యరాజ్యసమితి అతనికున్న బ్యాంక్‌ఖాతాను నిలిపివేసింది.

అప్పటి నుంచి తన వ్యక్తిగత, కుటుంబ ఖర్చులకు ఇబ్బందులు ఎదురవడంతో హఫీజ్‌ పాక్‌ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో హఫీజ్‌కు వ్యక్తిగత ఖర్చుల కోసం నెలకు రూ. 1,50,000 (పాక్‌ కరెన్సీ) విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పాకిస్తాన్‌ ఐరాసను కోరింది. కాగా పాక్‌ చేసిన ప్రతిపాదనపై గడువులోగా ఐరాస సభ్య దేశాల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో మండలి అందుకు ఆమోదిస్తూ హఫీజ్‌ తన బ్యాంక్‌ ఖాతాను వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో అరెస్టైన హఫీజ్‌ ప్రస్తుతం లాహోర్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలమందిని కాపాడిన  ఆ డాక్టర్‌ ఇక లేరు

రాత్రి ఉగ్రవాదం.. పొద్దున క్రికెట్‌ ఇక కుదరదు!

ఇండోనేసియాలో భూకంపం

ట్రంప్‌పై మళ్లీ అభిశంసన

బాపూ నీ బాటలో..

ఈనాటి ముఖ్యాంశాలు

నేను వారధిగా ఉంటాను: మోదీ

‘ఇన్ని రోజులు జీవించడం ఆశ్చర్యకరమే’

‘అందుకే మాకు ఏ దేశం మద్దతివ్వడం లేదు’

నాన్నను చూడకు..పాకుతూ రా..

పార్లమెంటు రద్దు చట్టవిరుద్ధం

పీవోకేలో భారీ భూకంపం 

అమెరికానే మాకు ముఖ్యం : ట్రంప్‌

వాళ్లిద్దరూ కలిసి పనిచేయాలి 

రోజూ ఇవి తింటే బరువెక్కరు!

ఏమిటి ఈ పిల్లకింత ధైర్యం!

ఈనాటి ముఖ్యాంశాలు

స్విట్జర్లాండ్‌లోనే మొదటి సారిగా ‘ఈ టిక్కెట్లు’ 

ఆ విమానాల చార్జీలు రెట్టింపు!

‘థ్యాంక్స్‌  గ్రెటా.. ముఖంపై గుద్దినట్లు చెప్పావ్‌’

భారత్‌ ప్రకటనపై పాక్‌ ఆగ్రహం

మామిడిపండ్లు దొంగిలించాడని దేశ బహిష్కరణ

నీకు వీళ్లెక్కడ దొరికారు.. ఇమ్రాన్‌?

హౌ డేర్‌ యూ... అని నిలదీసింది!

‘ఒబామాకు కాదు నాకు ఇవ్వాలి నోబెల్‌’

కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్‌

మాటల్లేవ్‌... చేతలే..

ప్రాణాలు కాపాడిన ఆపిల్‌ వాచ్‌; ఆశ్చర్యంలో నెటిజన్లు

వాతావరణ మార్పులపై ప్రధాని ప్రసంగం

వైరల్‌: ఇద్దరితో సెల్ఫీనా అదృష్టమంటే ఇదే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్‌ హాసన్‌పై నిర్మాత కంప్లయింట్‌

నయనతార పెళ్లికి ముహూర్తం కుదిరింది!

బిగ్‌బాస్‌: అదిరిపోయే ట్విస్ట్‌.. అలీ రీఎంట్రీ!

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

టీజర్‌ చూసి థ్రిల్‌ ఫీలయ్యాను : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

ఎవరేమనుకుంటే నాకేంటి!