పాములా పాకేస్తుంది..

2 Apr, 2014 00:43 IST|Sakshi
పాములా పాకేస్తుంది..

మీరు చూస్తున్నది నిజమే.. ఆ బిల్డింగ్ మీద ఉన్నవి రైళ్లే!! ఇది భవిష్యత్తు రైల్వే స్టేషన్ ఊహా చిత్రం. అంటే.. రైళ్లు ఇలా నిలువుగా ఆకాశహర్మ్యం మీదకు ఎక్కేస్తాయన్నమాట. ఇలాంటి స్టేషన్ల నిర్మాణం వల్ల స్థలం వంటివి ఆదా కూడా అవుతుంది. హైపర్ స్పీడ్ వర్టికల్ ట్రెయిన్ హబ్‌గా పిలుస్తున్న ఈ డిజైన్‌ను లండన్‌కు చెందిన క్రిస్టోఫర్, లుకాస్ మజరసాలు తయారుచేశారు. 2075 నాటికి నగరాలు ఎదుర్కొనే సమస్యలకు ఇది చెక్ పెడుతుందని.. భవిష్యత్తు రవాణా వ్యవస్థగా ఎదుగుతుందని వీరు చెబుతున్నారు. ఈ ఆకాశహర్మ్యంలో రైల్వే స్టేషన్‌తోపాటు మిగిలిన ఆఫీసులూ ఉంటాయి.

ఈ హైపర్ ట్రెయిన్‌లు భూగర్భంలోనూ.. పైన వెళ్తాయి. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఇంతకీ రైళ్లు ఈ బిల్డింగ్ మీదకు ఎలా ఎక్కుతాయన్నదే కదా మీ డౌట్..  ఈ రైలు బోగీలు జెయింట్ వీల్ తరహాలో బిల్డింగ్ మీదకు ఎక్కుతాయట. ఈ బిల్డింగ్‌కు రెండువైపులా ఉండే.. భారీ అయస్కాంతాలు రైలు.. భవనం పైకి ఎక్కేలా చేస్తాయి. బోగీలను ఎక్కడికక్కడ పట్టి ఉంచుతాయన్నమాట.
 
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కశ్మీర్‌పై నాడు పా​కిస్తాన్‌.. నేడు చైనా

ఇదో రకం ప్రేమ లేఖ!

నేడు ఐరాస రహస్య చర్చలు

అత్యంత వేడి మాసం జూలై

జిబ్రాల్టర్‌లో విడుదలైన నలుగురు భారతీయులు

అతడిని పట్టించిన కందిరీగలు

పాక్‌ లేఖ; కశ్మీర్‌ అంశంపై రహస్య సమావేశం!

భారత్‌ ఇంకా వర్ధమాన దేశమేమీ కాదు..

మోదీ చివరి అస్త్రం వాడారు

ఈనాటి ముఖ్యాంశాలు

నా గత జీవితం దారుణమైంది : పోర్న్‌ స్టార్‌

భారత్‌, చైనాలకు ట్రంప్‌ వార్నింగ్‌!

నా నోటికి చిక్కిన దేన్ని వదలను

భారత్‌తో యుద్ధానికి సిద్ధం : ఇమ్రాన్‌ ఖాన్‌

వేశ్యని చంపి.. వీధుల్లో హల్‌ చల్‌ 

మలేషియా పీఎం కంటే మోదీనే ఎక్కువ ఇష్టం!

పాపం.. ఆ అమ్మాయి చనిపోయింది

గుర్తుపట్టండి చూద్దాం!

పిప్పి పళ్లకు గుడ్‌బై? 

ఇదో రకం బ్యాండ్‌ ఎయిడ్‌

భ్రమల్లో బతకొద్దు..!

అట్టుడుకుతున్న హాంకాంగ్

ఆ లక్షణమే వారిని అధ్యక్షులుగా నిలబెట్టిందా?

9 మంది మహిళలతో సింగర్‌ బాగోతం

ఆర్టికల్‌ 370: పూలమాలతో ఎదురు చూడటం లేదు

‘యావత్‌ పాకిస్తాన్‌ మీకు అండగా ఉంటుంది’

తండ్రిని చంపిన భారత సంతతి వ్యక్తి

తులం బంగారం రూ.74 వేలు

భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారొద్దు

అలా అయితే గ్రీన్‌కార్డ్‌ రాదు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నా ఏంజిల్‌, రక్షకురాలు తనే’

‘మా తండ్రి చావుపుట్టుకలు భారత్‌లోనే’

‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’

జీవా కొత్త చిత్రం చీరు

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న