బయటికొచ్చానో.. బలే..

6 Jun, 2015 11:33 IST|Sakshi
బయటికొచ్చానో.. బలే..

నీ అంతు చూస్తానన్నట్లుందికదా ఈ పులి ఫేస్‌కట్. నీటిలోంచి బయటకు వస్తున్న  ఈ పులి చిత్రాన్ని ఇండోనేసియాకు చెందిన ఫొటోగ్రాఫర్ లియోనార్డ్ తీశారు. అద్భుతంగా తీశారంటూ పలువురి ప్రశంసలను అందుకున్న ఈ ఫొటో పలు పురస్కారాలనూ గెలుచుకుంది.

మరిన్ని వార్తలు