థాయ్‌లాండ్‌లో మోదీ.. కీలక ప్రసంగం

3 Nov, 2019 16:54 IST|Sakshi

ఆసియాన్​-భారత్​ సదస్సులో పాల్గొన్న మోదీ

బ్యాంకాక్‌: ఆసియాన్​ దేశాలతో బహుళ విభాగాల్లో సంబంధాల విస్తరణకు భారత్​ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్​లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. బ్యాంకాక్​లో జరిగిన 16వ ఆసియాన్​-భారత్​ సదస్సుకు హాజరయ్యారు. తీరప్రాంత రక్షణ సహా వ్యవసాయం, ఇంజినీరింగ్​, డిజిటల్​ సాంకేతికత, పరిశోధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. పలు అంశాల్లో ఆసియాన్​ కూటమిలోని సభ్యదేశాలతో కలిసి సహకరించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇండో-ఫసిఫిక్​ ప్రాంతానికి సంబంధించి పరస్పర సహకారంపై కూటమి దేశాలు, భారత్ ​ఏకాభిప్రాయంతో ఉండటాన్ని స్వాగతించారు మోదీ.

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరించాలన్న భారత్‌ కల త్వరలోనే సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త మార్పుల దిశగా భారత్​ అడుగులు వేస్తోందని తెలిపారు. బ్యాంకాక్​లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్​ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని మోదీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. బ్యూరోక్రటిక్​ తరహా పాలనకు స్వస్తి పలికి.. నవభారతం దిశగా దేశం​ అడుగులు వేస్తోందని తెలిపారు.

థాయ్‌ ప్రధానితో భేటీ
థాయ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి జనరల్​ ప్రయూత్​ చాన్​ ఓ చాన్​తో ప్రధాని నరేంద్రమోదీ  భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో.. మయన్మార్​ కౌన్సిలర్​ అంగ్​సాన్​ సూకీతోనూ సమావేశమయ్యారు. సాయంత్రం జరిగే విందులో పాల్గొంటారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరల్‌ వీడియో: బాగ్దాదీ అంతానికి ట్రైనింగ్‌

గోడను అడ్డుపెట్టి సునామీని ఆపగలరా? 

ఉగ్ర మూలాల్ని నాశనం చేశాం

ఒక సునామీ.. 600 ఏళ్ల చరిత్రను మార్చింది

కోల్డ్‌ బ్లాస్ట్‌...మంచుసునామీ

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రపంచంలోనే మొదటి స్టీల్‌ బోటు

థాయిలాండ్‌లో మరో ‘హౌడీ మోదీ’

ఆమె ఇంకాస్త కాలు జారుంటే అంతే..!

ఇమ్రాన్‌ను వెంటాడుతున్న భారీ ర్యాలీ

గూగుల్ చేతికి ఫిట్‌బిట్‌

 ట్విటర్‌కు గుడ్‌బై, రెడ్‌ఇట్‌కు ప్రశంసలు

ఉగ్రదాడిలో 35మంది జవాన్ల మృతి

పోర్న్‌కు బానిసైతే అంతే!

ఇంట్లో 140 పాములు.. మెడకు చుట్టుకుని..

పాక్‌ను పీడించేవి ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే!

ఫోన్‌లో మునిగి.. ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

జర్నలిస్ట్‌ల హంతకులకు శిక్షలు పడడం లేదు

ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవాలి

వ్యక్తిగత గోప్యతకు గట్టి చర్యలు

అమెరికాలో కాల్పులు..

అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

ఫోన్‌ చూసుకుంటూ వెళ్తే..

భారత్‌, జర్మనీల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు

బెంగాల్‌ టైగర్‌కు బంగారు పన్ను

ఈనాటి ముఖ్యాంశాలు

పాప్‌ సింగర్‌ నగ్న వీడియో లీక్‌..

డ్రైవింగ్‌లో ఫోన్‌ ముట్టుకుంటే ఫైన్‌!

ట్రంప్‌ అడ్రస్‌ మారింది!

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

ఓ మై గాడ్‌ అంటున్న సమంత..

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున