సరైన పరిస్థితులు కల్పిస్తేనే చర్చలు

26 Feb, 2018 02:44 IST|Sakshi

సియోల్‌ : తగిన పరిస్థితులు కల్పిస్తేనే ఉతర్త కొరియాతో చర్చలకు సిద్ధమని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జా ఇన్‌ తెలిపా రు. అమెరికా, దక్షిణ కొరియాలతో చర్చల కు ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. అక్కడ జరుగుతు న్న వింటర్‌ ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల కు హాజరయ్యేందుకు ఉత్తర కొరియా జనరల్‌ కిమ్‌ యాంగ్‌ చోల్‌ ఆధ్వర్యంలోని ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం ఉదయం సియోల్‌కు చేరుకుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పుల్వామా దాడి; పాకిస్తాన్‌ వింత వాదన

పాక్‌పై పంజాకు ఆ మూడు దేశాలు..!

నేటి నుంచి జాధవ్‌ విచారణ

పాక్‌పై యుద్ధం ప్రకటించండి

పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మెరిసిన తారాలోకం

త్వరలో ఇంగ్లీష్‌ క్లాసులు

సంతోషంగా ఇంటికి వెళ్తారు

ఫుల్‌ స్పీడ్‌

ఆలియా ఆవో!

అక్కడ హీరో.. ఇక్కడ విలన్‌?