గిన్నిస్‌ రికార్డుకెక్కిన రియల్‌ లైఫ్ ‘ఐరన్‌ మ్యాన్‌’

11 Nov, 2017 13:28 IST|Sakshi

అచ్చం ఐరన్‌ మ్యాన్‌ సినిమాలో హీరోలానే జెట్‌ సూట్‌ వేసుకొని గాలిలో ప్రయాణించి బ్రిటిషర్‌ రిచర్డ్‌ బ్రౌనింగ్‌ రియల్‌ లైఫ్‌ ‘ఐరన్‌ మ్యాన్‌’ అనిపించుకున్నారు. రిచర్డ్‌ ప్రపంచంలోనే వేగంగే పయనించే రియల్‌ లైఫ్‌ ఐనన్‌ మ్యాన్‌. జెట్‌ ఇంజన్‌ పవర్‌ సూట్‌తో ఆయన గంటకు 51.53 కిలో మీటర్ల వేగంతో గాలిలో ప్రయాణించి గిన్నిస్‌ రికార్డ్‌లో ఎక్కారు. ఈ ప్రయత్నం ఇంగ్లాండ్‌లోని రీడింగ్‌ సరస్సుపై చేశారు.  సినిమాలో లాగే గాల్లో ప్రయాణించేందుకు సహకరించే విధంగా ఆ సూట్‌లో జెట్‌ ఇంజన్‌ ఉంటుంది. రిచర్డ్‌ బ్రౌనింగ్‌ చాలా సార్లు విఫలమైనా పట్టు వదలకుండా అనుకున్నది సాధించి రియల్‌ లైఫ్ ఐరన్‌ మ్యాన్‌ అనిపించుకున్నాడు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వచ్చేస్తోంది 3 డి గుండె!

లక్షల గుండెలు అవసరం..

భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

‘థూ.. నువ్వసలు మనిషివేనా’

‘నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు’

‘మీ అవసరం లేదు.. పాక్‌తోనే తేల్చుకుంటాం’

‘అతడు చాలా నీచంగా మాట్లాడేవాడు’

గూఢచర్య ఆరోపణలపై పాక్‌లో భారతీయుడి అరెస్ట్‌

జాధవ్‌ను కలుసుకోవచ్చు!

ఐక్యరాజ్యసమితిలో సెప్టెంబర్‌లో మోదీ ప్రసంగం

బిన్‌ లాడెన్‌ కుమారుడు హతం!

పెళ్లికి ముందు శృంగారం; జంటకు శిక్ష

మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అరెస్టు

వైరల్‌ : విరుచుకుపడిన ‘సునామీ’ అలలు..!

కులభూషణ్‌ జాధవ్‌ కేసు: పాక్‌ కీలక నిర్ణయం

20 ఏళ్ల తర్వాత కలిసిన బంధం

రావణుడే తొలి వైమానికుడు

బిన్‌ లాడెన్‌ కొడుకు హంజా మృతి!

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ లండన్‌

హృదయ కాలేయం@వరాహం

సీటు బెల్టు కత్తిలా మారి ఆమె కడుపును..

అతని పాటకు గాడిద గొంతు కలిపింది: వైరల్‌

బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించండి

బాంబు పేలుడు..34 మంది మృతి!

సోషల్‌ మీడియా ఫేం దారుణ హత్య!

వామ్మో.. ఇది చాలా డేంజర్‌ పక్షి!

చందమామ ముందే పుట్టాడు

పాక్‌లో ఇళ్లపై కూలిన విమానం  

ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌

తలలు ఓ చోట, మొండాలు మరోచోట..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నట గురువు ఇక లేరు

పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది

బర్త్‌డేకి ఫస్ట్‌ లుక్‌?

పవర్‌ఫుల్‌

అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌

25 గెటప్స్‌లో!