జింబాబ్వే అధ్యక్షుడిగా మళ్లీ ముగాబే

4 Aug, 2013 04:36 IST|Sakshi

హరారే: జింబాబ్వే అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (89) తాజాగా ఏడోసారి ఎన్నికయ్యారు. పార్లమెంటు, అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ముగాబే విజయం సాధించారంటూ శనివారం అధికారులు ప్రకటించారు. ముగాబేకు 61 శాతం ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి, ప్రస్తుత ప్రధాని సాంగిరాయ్‌కు 34 శాతం ఓట్లు వచ్చాయి.
 

మరిన్ని వార్తలు