టెక్సస్‌లో సీరియల్‌ బాంబర్‌!

20 Mar, 2018 03:18 IST|Sakshi

హూస్టన్‌: అమెరికాలోని టెక్సస్‌ రాజధాని ఆస్టిన్‌లో ఈ నెలలో నాలుగోసారి పేలుడు సంభవించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఆస్టిన్‌లో వరుసగా పేలుళ్లు సంభవిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటి వెనుక సీరియల్‌ బాంబర్‌ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ 350 మంది ప్రత్యేక ఏజెంట్లను, బాంబు స్క్వాడ్‌లను ఆస్టిన్‌కు పంపింది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తాలిబన్ల చెరలో 58 మంది సైనికులు

నీరవ్‌ మోదీపై అరెస్ట్‌ వారెంట్‌

ట్రామ్‌రైలులో కాల్పులు

కాల్పుల కలకలం.. ఉగ్రదాడిగా అనుమానం!

నోరు జారాడు... కోడిగుడ్డుతో సమాధానం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సులభం కాదు

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

మా కష్టమంతా మర్చిపోయాం

ఆనంద భాష్పాలు ఆగలేదు