మిట్టమధ్యాహ్నం.. ఇలా ప్రపంచం

5 Apr, 2020 13:30 IST|Sakshi

లాక్‌డౌన్‌ వేళలో  మధ్యాహ్నం 12.00 గంటలకు..

కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. వైరస్‌ ధాటికి ఆయా దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. అయితే గతంలో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. మిట్టమధ్యాహ్నం వేళ రోడ్లు బోసిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా వైరస్‌ బారిన పడి 64,772మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 12 లక్షలకు పైగా పాటిజివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక భారత్‌లో 102మంది మృతి చెందగా, 3,373 పాటిజివ్‌ కేసులు నమోదయ్యాయి. (ఇది అమెరికాయేనా అన్నంత అనుమానం...)

కాగా పలు దేశాల్లో నిర్మానుష్యంగా మారిన దృశ్యాలు...

మరిన్ని వార్తలు