హెచ్‌-1బీ వీసా తిరస్కరణ : అమెరికాపై దావా    

17 May, 2019 11:17 IST|Sakshi

భారతీయ  నిపుణుడికి హెచ్‌-1బీ వీసా తిరస్కరణ : అమెరికాపై దావా    

సిలికాన్ వ్యాలీ ఆధారిత ఐటీ సంస్థ  ఎక్స్‌ టెర్రా

యుఎస్ సిటిజెన్‌షిప్‌ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ విభాగంపై  విమర్శలు

శాన్‌ఫ్రాన్సిస్కో : సిలికాన్ వ్యాలీ ఆధారిత ఐటీ సంస్థ  అమెరికా  ప్రభుత్వంపై  లా సూట్‌ ఫైల్‌ చేసింది. భారతీయ ఐటీ  ప్రొఫెషనల్‌కు  హెచ్‌-బీ వీసా జారీ నిరాకరణపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ దావా దాఖలు చేసింది. అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన తమ ఉద్యోగికి వీసా నిరాకరణ  ఏకపక్షమైనందనీ విచక్షణ పూరితమైందని వ్యాఖ్యానించింది. తమ సంస్థలో బిజినెస్‌ సిస్టం ఎనలిస్టు  ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట అనిశెట్టి( 28) కి హెచ్‌-1బీ వీసాను యుఎస్ సిటిజెన్‌ షిప్‌ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిరాకరించిందని  ఎక్స్‌ టెర్రా   సొల్యూషన్స్‌  అనే ఐటీ సంస్థ  ఆరోపించింది. ఫిబ్రవరి 19, 2019  ఇమ్మిగ్రేషన్‌ విభాగం  విచక్షణా రహితంగా, చట్ట విరుద్ధంగా అనిశెట్టి వీసాను తీరస్కరించిదని  పేర్కొంటూ దావా వేసింది. అన్ని అర్హతలున్నప్పటికీ ఏకపక్షంగా  వ్యవహరించిందని కంపెనీ ఆరోపించింది.

అనిశెట్టి బీటెక్‌(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) డిగ్రీతోపాటు  డాలస్‌లోని  టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో  మాస్ట్‌ర్స్‌ డిగ్రీ చేశారని కంపెనీ చెబుతోంది.  ప్రస్తుతం అనిశెట్టి (భార్య  ద్వారా) హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాతో ఉన్నారని తెలిపింది. 
మరోవైపు  దీనిపై స్పందించేందుకు  ఇమ్మిగ్రేషన్‌ విభాగం తిరస్కరించింది. 

కాగా మొత్తం 65,000 మందికి హెచ్‌1 బీ వీసా ఇవ్వాలని ట్రంప్‌ సర్కారు నిర్ణయించింది. వీరితోపాటు లబ్ధిదారుల తరపున వచ్చిన మొదటి   20వేల మంది విదేశీయులకు అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారికి ఈ లిమిట్‌నుంచి మినహాయింపునిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం