పాముతో పెట్టుకుంటే అంతే మరీ..

21 Sep, 2019 17:55 IST|Sakshi

మనుషులు ఖాళీ సమయంలో బోర్‌ కొడితే  సినిమా చూడటం, ఆటలు ఆడటమో చేస్తారు. అలా కూడా టైంపాస్‌ కాకపోతే పెంపుడు జంతువులైన ఏ పిల్లితోనో, కుక్కతోనో ఆడుకుంటారు. కానీ ఓ వ్యక్తి సరదా కోసం పాముతోనే ఆటలు ఆడబోయాడు. చివరకు అతగాడి జుట్టు... పాము నోటికి చిక్కి గిలగిలా కొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

సెప్టెంబర్‌ 19న ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 లక్షల వ్యూలు, వందల్లో కామెంట్లు వచ్చాయి.  వివరాలు.. పాములను పట్టే ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న కొండ చిలువను చేతితో గాలిలో పట్టుకుని దాని మొహంపై ఊదుతూ దానితో ఆడుకుంటు రెచ్చగొట్టెలా ప్రవర్తిస్తున్నాడు. అతను చేసే వెధవ చేష్టలకు అది కూడా నోరు తెరిచి కోపంగా అతని మీదకు లేస్తూ చివరకు నిశ్శబ్దంగా ఉండిపోయింది. పాము సైలెంట్‌ కావడంతో అతను దానిని ముద్దు చేస్తూ నుదిటిపై పెట్టుకున్నాడు. దీంతో ఛాన్స్‌​ కోసం ఎదురు చూసిన కొండచిలువ.. ఒక్కసారిగా అతగాడి తలను గట్టిగా పట్టేసింది. ఇక దానిని వదిలించుకోవడానికి ఆ వ్యక్తి నానాతంటాలు పడ్డాడు.

కాగా ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘బాగైంది.. ఇతనికి ఇలా జరగాల్సిందే’, ‘నీకు ఇలా జరగడమే కరెక్ట్‌.. ఇప్పుడు తెలిసిందా నొప్పి  ఎలాం ఉంటుందో’, అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘జంతువులకు మర్యాద ఇవ్వాలని.. ఇప్పడు ఇతగాడికి తెలిసొచ్చిందనుకుంటా’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత్‌పై ప్రశంసలు కురిపించిన ఐరాస

ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చిన యాపిల్‌ సీఈవో

మగాళ్లు షేర్‌ చేసుకోవడానికి ఇష్టపడరు..

46 పాక్‌ విమానాలు ఖాళీగా తిరిగాయి

2020లో అదే రిపీట్‌ అవుతుంది!

వేలాది ఫేక్‌ న్యూస్‌ అకౌంట్ల క్లోజ్‌

ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు

పిల్లల్ని కనే ప్రసక్తే లేదు..

ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావన!

హౌడీ మోదీకి వర్షం ముప్పు?

87 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఇలా..

‘ఫేస్‌బుక్‌’ ఉద్యోగి ఆత్మహత్య

‘నా జీవితమే విషాదంలా మిగిలిపోయింది’

ట్రంప్‌తో జుకర్‌బర్గ్‌ భేటీ

అమెరికా ఆయుధ వ్యవస్థ అంత బలహీనమా?

‘హౌడీ మోదీకి రాలేకపోతున్నాను.. క్షమించండి’

2 మైళ్లు ప్రయాణించి.. తలలో ఇరుక్కుంది

వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం

జింగ్‌ జింగ్‌.. ఈ పాప తెలివి అమేజింగ్‌!

హౌడీ మోదీ కలిసొచ్చేదెవరికి

11 సెకన్లకో ప్రాణం బలి

టిక్‌... టిక్‌... టిక్‌

బుల్లెట్‌ రైళ్లలో విశేషాలెన్నో!

వైరల్‌: లైవ్‌లో కశ్మీర్‌పై చర్చిస్తుండగా...

బిడ్డకు తండ్రెవరో తప్పు చెప్పినందుకు.....

అదే జరిగితే గంటల్లోనే 3.41 కోట్ల మంది మరణిస్తారు!

‘నా మాటలు విన్సాలిన అవసరం లేదు’

వారంలో రెండుసార్లు దిగ్గజ నేతల భేటీ

చూసుకోకుండా బాత్రూంలోకి వెళ్లుంటే..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆస్కార్‌ బరిలో ‘గల్లీబాయ్‌’

డబుల్‌ ఎలిమినేషన్‌.. రాహుల్‌ అవుట్‌!

బిగ్‌బాస్‌.. ప్రోమో ఎక్కడ్రా అంటూ ఫైర్‌

ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లో ‘డియ‌ర్ కామ్రేడ్‌’

హిమజ వ్యవహారంపై నెటిజన్లు ఫైర్‌

బిగ్‌బాస్‌ : రవిపై ట్రోలింగ్‌.. అది నిజం కాదు