చరిత్ర సృష్టించిన ‘స్పేస్‌ఎక్స్‌’

25 May, 2019 08:35 IST|Sakshi

కాలిఫోర్నియా: అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకేసారి 60 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించింది. ఫాల్కన్‌–9 అనే రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం చేపట్టారు. ఫ్లోరిడాలోని కేప్‌ కనరవల్‌ నుంచి 60 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ శాటిలైట్స్‌ ద్వారా ఇక నుంచి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందనున్నాయి. స్టార్‌లింక్‌ నెట్‌వర్క్‌లో భాగంగా సుమారు 12వేల స్పేస్‌క్రాఫ్ట్‌లను నింగిలోకి పంపాలని ఎలన్‌ మస్క్‌ కంపెనీ భావిస్తోంది. ఇంటర్నెట్‌ సేవల కోసం స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రైవేటుగా శాటిలైట్‌లను ప్రయోగిస్తుంది.    

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భూ ప్రకంపనలు: సునామీ హెచ్చరికలు

20 లక్షల మంది మధ్య ఓ అంబులెన్స్‌

కెనడాలో కాల్పుల కలకలం

చూపు కోల్పోనున్న చిన్నారి.. పాపం ఫోన్‌దే 

‘నాసా’లో భారతీయులు అతి తక్కువ!

2027 నాటికి మనమే టాప్‌

చైనాలో భూకంపం.. 122 మంది..

నైజీరియాలో ఆత్మాహుతి దాడి

10 రోజుల్లో ‘అణు’ పరిమితిని దాటేస్తాం

భారత్‌ వద్ద పెరుగుతున్న అణ్వాయుధాలు

మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు

కోర్టు హాల్లో మోర్సీ మృతి

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

ఐఎస్‌ఐ చీఫ్‌గా ఫైజ్‌ హమీద్‌

ఇజ్రాయెల్‌ ప్రధాని భార్యకు జరిమానా

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలో దారుణం

ఇరాన్‌ను వదలం: ట్రంప్‌

పుర్రె ఎముకలు పెరుగుతున్నాయి

‘పిల్లి’మంత్రి ప్రెస్‌మీట్‌.. నవ్వలేక చచ్చిన నెటిజన్లు

కూతురి కోసం ఓ తండ్రి వింత పని..

అనుకోకుండా ఆ మొక్కను తగిలాడు అంతే..

బలవంతంగా కడుపు కోసి తీసిన బిడ్డ మృతి

అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి

వయసు 21 చుట్టొచ్చిన దేశాలు 196

అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే! 

ఆ దేశాలే బాధ్యులు

ఇమ్రాన్‌.. ఏంటిది; ఆరోగ్యం బాగాలేదేమో!

28 ఏళ్ల తరువాత.. తొలిసారి

ఓ మనిషిని ఇంత దారుణంగా చంపొచ్చా?!..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా: చిరంజీవి

ట్రోల్స్‌ నాకు కొత్తేమీ కాదు: సమంత

కష్టాల్లో శర్వానంద్‌ సినిమాలు

మనసును తాకే ‘మల్లేశం’

ఒక్క సెట్‌ కూడా వేయకుండానే..!

‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?