అమెరికాలో కాల్పుల కలకలం

1 Sep, 2019 08:06 IST|Sakshi

టెక్సాస్‌: విద్వేష తుపాకీ సంస్కృతికి అమెరికాలో మరోసారి నిండు ప్రాణాలు బలపోయాయి. కాల్పుల ఘటనతో అమెరికా ఉల్లిక్కిపడింది. టెక్సాస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అతన్ని పోలీసులు కాల్చిచంపారు. బాధితులను ఒడెస్సాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దుండగుడు పోస్టల్ వ్యాన్ చోరీ చేసి వాహనం డ్రైవింగ్ చేస్తూనే ప్రజలపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా వరుస కాల్పుల ఘటనలతో అమెరికా పౌరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కశ్మీర్‌పై ఇమ్రాన్‌ తీరు మార్చుకోవాలి: పాక్‌నేత

అమెజాన్‌పై బ్రెజిల్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు

వీడనున్న ‘స్విస్‌’ లోగుట్టు

వైరల్‌ : ఆపరేషన్‌ థియేటర్‌లో కునుకు తీసిన డాక్టర్‌

బెజోస్, సాంచెజ్‌ సన్నిహిత ఫొటోలు

వయస్సు 50 తర్వాత అయితే...!

ష్వార్జ్‌నెగ్గర్‌ స్ఫూర్తిదాత మృతి

డబ్బు పంపిస్తున్న వారిలో అత్యధికులు భారతీయులే!

ఆ అమ్మాయి తిరిగి వచ్చేసిందా?!

వ్యక్తిగత సిబ్బందికి షాకిచ్చిన ట్రంప్

ట్విటర్‌ సీఈవో అకౌంట్‌ హ్యాక్‌

భారత్‌పై కొత్త రాగం అందుకున్న పాక్‌

ఒంటరిగా రండి.. జంటగా వెళ్లండి

మోదీపై విమర్శలు.. పాక్‌ మంత్రికి కరెంట్‌ షాక్‌!

గున్యాతో కీళ్ల నొప్పులెలా..? 

అక్కడ అమ్మాయిని పేరడిగితే అపార్థాలైపోతాయి..

ఈ యువతికి ఇంత వయసు ఉంటుందా!

భారత్‌ దాడిచేస్తే మేం సిద్ధమే: ఇమ్రాన్‌

అంతరిక్షంలో అమెరికా స్పేస్‌ కమాండ్‌

‘రెండు రోజుల క్రితమే నా గుండె ఆగిపోయింది’

పెళ్లిచేసుకున్న ఇండో-పాక్‌ యువతులు

పాక్‌లో కలకలం; భారత్‌ ఆందోళన

కేన్సర్‌ చికిత్సలో నత్తలు..!

తోబుట్టువు కోసం బుజ్జి ఎలుగు తంటాలు!

ఇమ్రాన్‌ ఖాన్‌కు ‘కరెంట్‌’ షాక్‌

విడిపోయాక ఎందుకు భార్యను వెంటాడుతుంటాడు!

భార్యను చంపిన మంత్రి

హైస్పీడ్‌ ట్రైన్‌లో కేటీఆర్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?

క్రైమ్‌ పార్ట్‌నర్‌

ముద్దంటే ఇబ్బందే!