విక్రమ్‌ల్యాండర్‌ ఆచూకీ కనుగొన్నది మనోడే!

3 Dec, 2019 16:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం నాసా ప్రయత్నించి చివరకు దాని ఆచూకీ కనిపెట్టింది. దీన్ని గుర్తించడంలో చెన్నైకి చెందిన  ఓ ఇంజినీర్‌, ఖ‌గోళ శాస్త్ర‌వేత్త ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు నాసా చెప్పింది. దీంతో నాసా అతనిపై ప్రశంసలు కురిపించింది. దీనిపై షణ్ముగ స్పందిస్తూ.. ఓ సాధార‌ణ పిక్ నుంచే తాను ల్యాండ‌ర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించ‌గ‌లిన‌ట్లు ష‌ణ్ముగ చెప్పాడు. నాసా విడుదల చేసిన రెండు ఫోటోల్లో ఉన్న తేడాల ఆధారంగానే ఆ ప్రాంతాన్ని గుర్తించిన‌ట్లు తెలిపాడు. లూనార్ ఆర్బిటార్ తీసిన ఫోటోలను నాలుగైదు రోజుల పాటు క‌నీసం 7 నుంచి 8 గంట‌లు స్కాన్ చేసిన‌ట్లు చెప్పాడు. అయితే తాను క‌నుగొన్న విష‌యాన్ని నాసా ద్రువీక‌రించ‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. ఒక ర‌కంగా త‌న శోధ‌న అనేక మందికి ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని ష‌ణ్ముగ తెలిపాడు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ ఫొటో మమ్మల్ని కలచివేసింది!

ప్రైవేటు దీవిలో తేలిన నిత్యానంద!

నలుగురిలో ఒకరికి స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం!

అమెరికాలో ఇద్దరు భారత విద్యార్ధుల మృతి

దంతాలు మూడుసార్లు తోముకుంటేనే..

రేపిస్టులకు కఠిన శిక్షలు విధిస్తున్న దేశాలివే!

నటి అత్యాచార వీడియో లీక్‌

సిమ్‌ కావాలంటే ముఖం స్కాన్‌ చేయాల్సిందే

వయసు 23.. పారితోషికం 18 లక్షలు

వైరల్‌ : ఈ గుర్రం టీ తాగందే పని మొదలుపెట్టదు!

ఈనాటి ముఖ్యాంశాలు

మొబైల్‌ సర్వీస్‌ పొందాలంటే ఫేస్‌ స్కాన్‌ చేయాల్సిందే !

ఆ యాప్‌ ద్వారా రెండు కోట్ల పెళ్లిళ్లు జరిగాయి!

విమానం కుప్పకూలి 9 మంది మృతి

లండన్‌ బ్రిడ్జి ఉగ్రవాది.. పాత నేరస్తుడే

పరోక్ష యుద్ధంలోనూ పాక్‌కు ఓటమే

అమెరికాలో భారతీయం!

ఇక ఈ బీర్లకు చీర్స్‌ చెప్పాల్సిందే!

ఈనాటి ముఖ్యాంశాలు

‘దేశభక్తి చట్టం’ ఉపయోగించిన ట్రంప్‌

లండన్‌లో కత్తిపోట్లు

అమెజాన్‌ కార్చిచ్చుల ఎఫెక్ట్‌

రాజీనామా చేస్తా ఇరాక్‌ ప్రధాని ప్రకటన

అమెరికాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి

శ్రీలంకకు 3,230 కోట్ల సాయం

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రేటాకు మరో ప్రపంచ అవార్డు

చికెన్‌లో మత్తు పదార్థాలు పెట్టి..

శ్రీలంకకు 450 మిలియన్‌ డాలర్ల సాయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘జోకర్‌’ నటుడికి 'పెటా' అవార్డు!

మేము నిశ్చితార్థం చేసుకున్నాం: హీరో

తిరుగులేని సన్నీలియోన్‌, మళ్లీ..

మిథాలీ బయోపిక్‌లో ఆ నటి..

హైదరాబాద్‌లో ఇల్లు అమ్మేసుకుందట..

అనుబంధాలు.. వెటకారాలు