మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

4 Jun, 2016 22:02 IST|Sakshi
మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

మలేషియా: కోలాలంపూర్ లోని బ్రిక్ ఫీల్డ్స్ లో మలేషియా తెలంగాణా అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ధూంధాంగా జరిగాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈ సంబరాల్లో మహిళలు, చిన్నారుల తోపాటు భారీ సంఖ్యలో తెలంగాణా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల అట పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సంబరాల్లో భాగంగా మైట సభ్యులు కేక్ కట్‌చేసి నోరు తీపి చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని లోటస్ ఈ రేమిట్ స్పాన్సర్‌ చేశారు.

ఈ  కార్యక్రమంలో మలేషియా తెలంగాణా అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదమ్ తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ సోప్పరిస్ సత్య, ముఖ్య కార్యవర్గ సభ్యులు స్టాలిన్, హజారి శ్రీధర్, కృష్ణవర్మ, బురెడ్డి మోహన్ రెడ్డి, అమర్నాధ్, చిట్టి, రవీందర్ రెడ్డి, రఘు, శాంతి, రవి చంద్ర , అజయ్, కార్తీక్, రవివర్మ, ఏబినిజేర్, లక్ష్మికాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైట ఈ సంవత్సరానికీగాను క్రింది నూతన కార్యవర్గ సభ్యులను అధికారికంగా ప్రకటించింది.

ప్రెసిడెంట్ : సైదమ్ తిరుపతి
వైస్ ప్రెసిడెంట్: సోపరిస్ సత్య
సెక్రటరీ: రవి వర్మ
జాయింట్ సెక్రటరీ: చిట్టి  
కోశాధికారి: రఘుపాల్
ముఖ్య కార్యవర్గ సభ్యులు: రవీందర్ రెడ్డి, బురెడ్డి మోహన్ రెడ్డి, రవిచంద్ర, కృష్ణ వర్మ
యూత్ ప్రెసిడెంట్ : స్టాలిన్  
యూత్ వైస్ ప్రెసిడెంట్: చందు
ఈవెంట్: ప్రభాకర్, శ్రీకాంత్, రమణ ,శివ, కృష్ణ వర్మ, రవి, అజయ్ రావు, శ్రీనివాస్, రంజిత్, వేణు గోపాల్, శశిధర్, కిరణ్ గౌడ్, అజయ్ కుమార్ 
ఉమెన్స్ ప్రెసిడెంట్ :  కిరణ్మ్‌యి
అడ్వైజరీ కమిటీ చైర్మెన్: ఎబ్బినిజేర్
అడ్వైజరీ కమిటీ : అమరనాథ్, అశోక్, సురేష్, శాంతి ప్రియ, శ్రీధర్ హజారి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘భారత్‌ ఆ దశకు చేరుకోలేదు’

లాక్‌డౌన్‌లో వింత‌వింత‌గా...వారికోస‌మేన‌ట‌

ఉగ్ర ప్రమాదం పొంచి ఉంది: యూఎన్‌ చీఫ్‌ హెచ్చరికలు

జైల్లో కరోనా.. ఖైదీల విడుదలకు పిటిషన్‌

మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని థాంక్స్‌.. మీరు బాగుండాలి

సినిమా

బన్నీపై కేరళ సీఎం ప్రశంసల వర్షం

కరోనాపై పోరు.. సీసీసీకి బ్రహ్మానందం విరాళం

‘వాసు’ గుర్తున్నాడా? వచ్చి 18 ఏళ్లైంది!

పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్‌ చేస్తున్నా: చిరు

దూరంగా ఉంటునే ఆశీర్వదించారు

కరోనా పోరు: మరోసారి అక్షయ్‌ భారీ విరాళం