వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు; కారణం అదే..!

4 Aug, 2019 17:39 IST|Sakshi
సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు

టెక్సాస్‌లో ఘటన.. 20 మంది మృతి

టెక్సాస్‌ : ఎల్‌ పాసోలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో శనివారం ఓ ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. తుపాకీతో స్టోర్‌లోకి ప్రవేశించిన పాట్రిక్‌ క్రూజియాజ్‌ (21) విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 20 మంది చనిపోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వర్ణ వివక్ష కారణంగానే నిందితుడు ఈ మారణహోమానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు 19 నిముషాల క్రితం నిందితుడు విడుదల చేసిన వీడియోలో విస్తుగొలిపే విషయాలు వెల్లడైనట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. దాని ప్రకారం.. వర్ణం ఆధారంగా అమెరికాను విభజించాలని.. తెల్లవారి స్థానంలో బయటి వ్యక్తులు అవకాశాలు తన్నుకుపోతున్నారని ఉన్మాది ఆగ్రహం వ్యక్తం చేశాడు.
(చదవండి : అమెరికాలో కాల్పుల కలకలం.. 20 మంది మృతి)

51 మంది ప్రాణాలు బలిగొన్న న్యూజిలాండ్‌ క్రైస్ట్‌ చర్చ్‌ ఉన్మాదిని క్రూజియాజ్‌ ప్రశంసించాడు. అతని స్పూర్తిగానే కాల్పులకు తెగబడుటున్నట్టు చెప్పాడు. వర్ణ సంకరణం అమెరికా జన్యు విధానాన్ని నాశనం చేస్తోందని ‘ది ఇన్‌కన్వినెంట్‌ ట్రూత్‌’ పేరుతో అతను విడుదల చేసిన వర్ణ వివక్ష మేనిఫెస్టోపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు బ్లాక్‌ డ్రెస్‌లో ఉన్నట్టు సీసీ కెమెరాల ఆధారంగా బయటపడింది. 2017లో టెక్సాస్‌లోని చర్చిలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత ఇదే పెద్దది. ఇదిలా ఉండగా..  ఓహియోలో మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ఘారత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.16 మంది గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు మట్టుబెట్టారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని ట్వీట్‌; నెటిజన్లు ఫిదా..!

అమెరికాలో మరోసారి కాల్పులు.. 9 మంది మృతి

ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం!

పాక్‌కు భారత ఆర్మీ సూచన..

విమానంలో గబ్బిలం.. పరుగులెత్తిన ప్రయాణికులు

నిజామాబాద్‌ వాసికి రూ. 28.4 కోట్ల లాటరీ

కాల్పుల కలకలం.. 20 మంది మృతి

ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ పేర్ల మార్పు!

ఫ్రెండ్‌షిప్‌ డే అలా మొదలైంది..

అమెరికాతో యుద్ధానికి సిద్ధం 

గుండె జబ్బులపై అద్భుత విజయం

జమ్మూకశ్మీర్‌ వెళ్లడం మానుకోండి!

తాగి.. జిరాఫీతో గేమ్స్‌.. తగిన శాస్తి జరిగింది!

ఆ 128 దేశాల్లో అమెరికా ఇప్పటికీ లేదు!

కుక్కకు గురిపెడితే.. మహిళ చనిపోయింది!

అధ్యక్ష​ ఎన్నికల బరిలో మిషెల్‌ ఒబామా..!?

విడాకులు; రూ.రెండున్నర లక్షల కోట్ల ఆస్తి!

‘అప్పుడే ధైర్యంగా ముందడుగు వేశా’

అమెరికా రోడ్లపై సరదాగా చంద్రబాబు!

జర్నలిస్ట్‌ రవీశ్‌కు మెగసెసె అవార్డు

ఇక్కడ తలరాత మారుస్తారు!

వచ్చేస్తోంది 3 డి గుండె!

భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

‘థూ.. నువ్వసలు మనిషివేనా’

‘నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు’

‘మీ అవసరం లేదు.. పాక్‌తోనే తేల్చుకుంటాం’

‘అతడు చాలా నీచంగా మాట్లాడేవాడు’

గూఢచర్య ఆరోపణలపై పాక్‌లో భారతీయుడి అరెస్ట్‌

జాధవ్‌ను కలుసుకోవచ్చు!

ఐక్యరాజ్యసమితిలో సెప్టెంబర్‌లో మోదీ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పూరీతో రౌడీ!

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..