విద్యార్థుల చాకచక్యం.. తప్పిన ప్రమాదం

8 Sep, 2018 10:41 IST|Sakshi

టెక్సాస్‌: ముగ్గురు విద్యార్థులు సమయస్పూర్తితో వ్యవహరించటంతో తమతో పాటు తోటి విద్యార్థులను పెను ప్రమాదం నుంచి కాపాడగలిగారు. ఈ ఘటన అమెరికాలోని ఆగ్నేయ టెక్సాస్‌లో చోటుచేసుకుంది. సాయంత్రం స్కూల్‌ పూర్తయ్యాక బస్స్‌ డ్రైవర్‌ విద్యార్తులను ఎక్కించుకొని బయలుదేరాడు. స్కూల్‌ నుంచి బస్సు కొద్ది దూరం ప్రయాణించాక డ్రైవర్‌ అపస్మారకస్థితిలో ఉండటాన్ని గమనించిన విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో ముగ్గురు విద్యార్థులు మిగతావారిలా ఆందోళన చెందకుండా చాకచక్యంగా బస్సును సురక్షితంగా రోడ్డు పక్కకు ఆపారు. అనంతరం విద్యార్థులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ కాపాడలేకపోయారు. విషయం తెలుసుకున్న స్కూల్‌ యాజమాన్యం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల సాహసాన్ని అభినందించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆ నీళ్లు ఇవ్వకపోయినా ఇబ్బందేం లేదు’

మోదీకి సియోల్ శాంతి బ‌హుమ‌తి ప్రదానం

‘టాయిలెట్‌ చూడటానికి సగం ప్రపంచం తిరిగాను’

స్టీవ్‌ ఇర్విన్‌కు గూగుల్‌ నివాళి

గాంధీ బోధనల్లో పరిష్కారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిన్న వయసులోనే దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు

హైదరాబాద్‌లో మహేష్‌ మైనపు బొమ్మ

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!