నారింజ రంగు పాము.. ఎంత సక్కగున్నాదో!

1 Apr, 2018 16:06 IST|Sakshi

జింకను వేటాడాలంటే పులి ఎంత ఓపిగ్గా ఉంటది...అట్టాంటిది పులినే వేటాడాలంటే మనమింకెంత ఓపిగ్గా ఉండాలి...ఇది సినిమా డైలాగ్‌ అని అందరికి తెలిసిందే. ఇలా జంతువులు వేటాడుకోవడం మనం కళ్లారా చూడకపోయినా...నేషనల్‌ బయోగ్రఫి చానెల్‌లో ఇలాంటివే చూస్తుంటాం. అయితే వాటిని తమ కెమెరాలో బంధించడానికి వారు ఎంతో ఓపిగ్గా ప్రయత్నిస్తుంటారు. 

వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫి చేయడం మాములు విషయం కాదు. జంతుప్రేమికులు మాత్రమే ఇలాంటివి చేయగలరు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మనం పాములను చూస్తేనే ఆమడ దూరం పరిగెత్తుతాం. అందులోనూ విషపూరితమైనవైతే ఇక చెప్పనక్కర్లేదు. కానీ ఈ వీడియోలో ఉన్న నారింజ రంగు పాము ఏమాత్రం చప్పుడు చేయకుండా నీళ్లు తాగుతున్న తీరు చూస్తే.. ఎవరికైనా ముచ్చటేస్తుంది. గప్‌చుప్‌గా నీళ్లు తాగుతున్న ఈ పాము వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నేను చూసిన పాముల్లోకెల్లా ఇదే అందమైన పాము అని కామెంట్‌ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో లైక్స్‌, షేర్‌లతో సోషల్‌మీడియాలో హల్‌చల్‌గా మారింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!

పాక్‌ ప్రధానిని అవమానించిన అమెరికా

‘థ్యాంక్‌ గాడ్‌.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’

ఆ సరస్సులో దిగారా.. ఇక అంతే!

పాక్‌ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

మొసలికి చిప్‌..

నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు

అమెరికాలో పూజారిపై దాడి

అమెరికా డ్రీమ్స్‌ కరిగిపోతాయా?

చైనా బలహీనతకు ట్రేడ్‌వార్‌ కారణమా?

అమెరికాలో స్వామీజీపై దాడి

జలుబు మంచిదే.. ఎందుకంటే!

వేడితో కరెంటు

ఆధిపత్యపోరులో భారతీయులు బందీలు

నాడూ రికార్డే.. నేడూ రికార్డే

ముసలి మొహం ప్రైవసీ మాయం!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

రూ.72 లక్షల జరిమానా.. జీవితకాల నిషేధం

ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా

పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

‘పాకిస్తాన్‌ హిట్లర్‌గా ఇమ్రాన్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..